హీరోయిన్ తాప్సి అవకాశాల కోసం అలాంటి పని చేసిందా..?

సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది నటులు అవకాశాల కోసం కొన్నిసార్లు చేయకూడని పనులు చేస్తూ ఉంటారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి.. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలన్న కోరిక వారిలో చాలా బలంగా ఉంటుంది.ఇప్పటికీ చాలామంది నటులు అవకాశాల కోసం ఎంతోమంది దర్శక నిర్మాతల కాళ్లు పట్టుకొని ఎన్నో చేయకూడని పనులు చేశారు.. అయితే హీరోయిన్ తాప్సి కూడా అవకాశాల కోసం ఒక పని చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వాటి గురించి తెలుసుకుందాం.

I'm so outspoken because I don't have a surname to protect: Taapsee Pannu  in Lucknow | Hindi Movie News - Times of India
టాలీవుడ్ ,బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది తాప్సి. ఈమె గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే తన నటనపరంగా మంచి మార్కులు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తన అందాలతో కూడా ఎంతోమంది కుర్రకారులను తన వైపు తిప్పుకుంది. మంచి అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈమె సోషల్ మీడియాలో కూడా తరచూ యాక్టివ్ గానే ఉంటూ పలు విషయాల పైన స్పందిస్తూ ఉంటుంది.

Manchu Manoj ,Taapsee Pannu ,Mohan Babu & Ali Movie Interesting Scene  @CinemaTheater - YouTube

తాప్సి మొదట 2010లో మంచి మనోజ్ నటించిన ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి పరిచయమయ్యింది. ఈ సినిమాతో నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఇమే ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో నటించింది. 2011లో బాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె అక్కడే మంచి సక్సెస్ లను అందుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీకి అయితే దూరంగా ఉంటోంది. ఒకప్పుడు కాస్త బొద్దుగా ఉండే ఈమె వర్కౌంట్స్ చేసి ఈ మధ్యనే సిక్స్ ప్యాక్ మైంటైన్ చేస్తోంది.

ఇదంతా పక్కన పెడితే కెరియర్ మొదట్లో అవకాశాల కోసం తాప్సి మోహన్ బాబు కాళ్లు పట్టుకుందని సమాచారం..ఎందుకంటే ఆ సినిమాలో హీరోగా మోహన్ బాబు కొడుకు మనోజ్ నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రాన్ని రాఘవేంద్రరావు గారు దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే ఈమె కెరియర్ మారిపోతుందని మోహన్ బాబు కాళ్లు గట్టిగా పట్టుకొని అవకాశం కోసం రిక్వెస్ట్ చేసిందట దీంతో తప్పనిసరిగా ఈమెను ఆ సినిమాలో ఎంపిక చేసినట్లు సమాచారం. మరి ఈ విషయంలో ఎలాంటి నిజం ఉందో తెలియాల్సి ఉంది.