హీరోయిన్ హనీ రోజ్.. అసలు ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఈమధ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మళ్లీ బాగా పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్.. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రంలో శృతిహాసన్ ను మించి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Veera Simha Reddy Movie Actress Honey Rose Hot Back Stills in Saree Shakes  Internet
వీర సింహారెడ్డి కంటే ముందు హాని రోజ్.. శివాజీ నటించిన ఆలయం సినిమాలో మరికొన్ని సినిమాలలో నటించింది కానీ ఈమెకు పెద్దగా కలిసి రాలేదు. కేవలం వీర సింహారెడ్డి సినిమా ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ అమ్మడు ఫ్యాన్ ఫాలోయింగ్ పెరగడంతో సోషల్ మీడియాలో కూడా తన అందచందాలతో కుర్రకారులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఈ అమ్మడు అందానికి శరీర ఆకృతికి కుర్రకారులు సైతం ఫిదా అయ్యారని చెప్పవచ్చు.

Balayya-Shruti Haasan Age Gap in 'Veera Simha Reddy' Gets Criticised on  Twitter
వాస్తవానికి వీరసింహారెడ్డిలో హీరోయిన్ శృతిహాసన్ కంటే హనీ రోజ్ వయసులో చాలా చిన్నది.. కానీ కాస్త ఈమె లావుగా ఉండడంతో బాలయ్య తల్లిగా, భార్యగా నటించే క్యారెక్టర్ని ఇచ్చారు. వాస్తవానికి ఈమె అసలు ఏజ్ 31 సంవత్సరాలు మాత్రమే.. కానీ ఇందులో నటించిన శృతిహాసన్ ఏసు మాత్రం 36 ఏళ్లు కావడం గమనార్హం. పని రోజు సోషల్ మీడియాలో చేసేటువంటి ఫోటోలు సైతం నిత్యం వైరల్ గా మారుతూ ఉంటాయి అభిమానులు ఇమే ఫోటోలకు కాస్త సన్నబడి హీరోయిన్గా నటిస్తే మిగతా హీరోయిన్లు హవా తగ్గుతుందంటూ కామెంట్లు చేస్తున్నారు. హనీ రోజ్ అసలు ఏజ్ తెలుసుకొని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఇంతటి అందకత్తే ఏజ్ ఇంత తక్కువ అంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.