టాలీవుడ్ లో హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఎటువంటి విషయాలైనా తెలుసుకోవడానికి వారి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. ఇక తమ ఫేవరెట్ హీరో,హీరోయిన్ల కి సంబంధించిన గుడ్ న్యూస్ లు తెలిస్తే మాత్రం అభిమానులు వారికె ఏదో మంచి జరిగినట్లు సెలెబ్రేషన్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మన టాలీవుడ్ లో 30 సంవత్సరాలు దాటినా కూడా ఇంతవరకు పెళ్లి చేసుకొని హీరోయిన్లు ఎవరో తెలుసుకుందాం. ప్రముఖ స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే గురించి ప్రత్యేకంగా […]
Tag: age
హీరోయిన్ హనీ రోజ్.. అసలు ఏజ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదట హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన హనీ రోజ్ పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ ఈమధ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా వచ్చిన వీరసింహారెడ్డి సినిమాతో మళ్లీ బాగా పాపులారిటీ సంపాదించింది నటి హనీ రోజ్.. ఈ చిత్రం ఈ ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచింది. ఈ చిత్రంలో శృతిహాసన్ ను మించి మరి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. రెమ్యూనరేషన్ కూడా భారీగానే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీర […]
తండ్రి వయసున్న చిరు, బాలయ్యతో రొమాన్స్ అవసరమా? శ్రుతి హాసన్ దిమ్మతిరిగే రిప్లై!
అందాల భామ శ్రుతిహాసన్ వచ్చే ఏడాది సంక్రాంతికి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించబోతోంది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన `వాల్తేరు వీరయ్య` ఒకటి కాగా.. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన `వీర సింహారెడ్డి` మరొకటి. ఈ రెండు చిత్రాలు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పైనే నిర్మితం అయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ రెండు సినిమాలు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి. అయితే ఆరుపదుల వయసున్న చిరు బాలయ్యతో శ్రుతిహాసన్ నటించిన పై కొందరు సోషల్ మీడియా […]
ఈ ముద్దుగుమ్మల పెళ్లి ఎప్పుడంటూ ఎదురు చూస్తున్న అభిమానులు..!
తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు.. ఏ సినిమా పరిశ్రమలో అయిన హీరోయిన్లు యుక్త వయసులో ఉన్నప్పుడే సినిమా పరిశ్రమకు వచ్చి మంచి మంచి సినిమాలను చేస్తూ అవకాశాలను రాబట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత స్టార్డమ్ తగ్గడంతో వివాహం చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు 50 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ వివాహం చేసుకోవడంతో వారి అభిమానులను కాస్త నిరాశ చెందుతున్నారు. కొంతమంది హీరోయిన్లు 50 సంవత్సరాలు వచ్చిన వివాహం చేసుకోకుండా జీవితాంతం సింగిల్‌గానే ఉండడానికి […]
మన హీరోల భార్యల కంటే హీరోలు ఎంత ఏజ్ తక్కువో తెలుసా..?
టాలీవుడ్ లో ఎంతో మంది ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వారిలో కొంత మంది మాత్రం తమ కంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న వారిని వివాహం చేసుకున్నారు మన హీరోలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. 1). మహేష్-నమ్రత: మహేష్ బాబు కంటే నమ్రత రెండు సంవత్సరాలు పెద్దది. వీరిద్దరూ వంశీ సినిమా షూటింగ్ లో ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత వివాహం తీసుకున్నారు. 2). ప్రియాంక చోప్రా: తనకంటే 11 సంవత్సరాల చిన్నవాడైన నిక్ […]
వైరల్: గిన్నిస్ రికార్డు సాధించిన 107 యేళ్ళ కవలలు..!
సగటు మనిషి జీవితకాలం 60 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల లోపే ఉంటున్న ఈ కాలంలో , ఇద్దరు కవలలు మాత్రం 107 సంవత్సరాలు వచ్చినప్పటికీ ఎంతో సంతోషంగా జీవిస్తూ.. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్నారు. వీరు జపాన్ కు చెందిన కవలలు..వీరు ఈ అరుదైన ఘనత సాధించారు. ఈ రోజులలో కూడా వీళ్ళు 107 యేళ్లు గా జీవించే ఉన్నారు. పైగా కవలలు.. దీంతో ప్రపంచ గిన్నిస్ సంస్థ తమ బుక్ […]
తన వయసు ఎంతో చెప్పిన రష్మీ..?
ప్రతి వారం ప్రేక్షకులకు వినోదాన్ని పంచే ఎన్నో షో లలో “ఢీ ” ప్రోగ్రామ్ కూడా. ఈ ప్రోగ్రాంలో కళ్ళు చెదిరే డాన్స్ లతో అదిరిపోయే స్టెప్పులు తో, కడుపుబ్బా నవ్వించే యాంకర్ లలో, కామెడీ చేసే జడ్జి లతో ఢీ సెట్ అంతా హడావిడీ గా వుంటుంది. ఇకపోతే ఈ వారం రెట్టింపు సందడిచేసేందుకు సిద్ధమవుతోంది ఈ షో. ఇక ఎంటర్టైన్మెంట్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించండి..? తాజాగా ఈ షో కి సంబంధించిన ఒక […]
సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా అనసూయ వయస్సు
బుల్లితెర మీద జబర్దస్త్ ప్రోగ్రామ్‌తో హాట్ హాట్ యాంకర్‌గా పాపులర్ అయిన అనసూయ ఇటీవల వెండితెర మీద కూడా తన అందచందాలతో మాంచి కిక్ ఇస్తోంది. తనకు వచ్చిన హాట్ ఇమేజ్ను నిలుపుకునేందుకు సోషల్ మీడియాలో తన హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెటిజన్లకు చేరువుగా ఉంటోంది. ఇటీవల అర్జున్‌రెడ్డి సినిమాతో పాటు కొన్ని విషయాల్లో ఓపెన్‌గానే తన అభిప్రాయం చెపుతోన్న అనసూయపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమెను ఓ ఆటాడుకుంటున్నారు. ప్రస్తుతం […]
వైసీపీలో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు కొత్త ట్విస్ట్
నంద్యాల ఉప ఎన్నికల ఫలితాలు ఏపీలో విపక్ష వైసీపీని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తున్నాయి. నంద్యాల ఫలితం ఎఫెక్ట్‌తో పలువురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారంటూ పేర్లతో సహా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంతో ఎలెర్ట్ అయిన వైసీపీ నాయకత్వం ఎవరెవరు పార్టీ మారే అవకాశం ఉందనేది ఆరా తీసుకున్నట్లు తెలుస్తోంది. గత రెండు మూడు రోజులుగా వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని వస్తోన్న వార్తల్లో మొత్తం 11 మంది ఎమ్మెల్యేల పేర్లు వినిపించినా వాళ్లలో […]