తెలుగు సినిమా పరిశ్రమలోనే కాదు.. ఏ సినిమా పరిశ్రమలో అయిన హీరోయిన్లు యుక్త వయసులో ఉన్నప్పుడే సినిమా పరిశ్రమకు వచ్చి మంచి మంచి సినిమాలను చేస్తూ అవకాశాలను రాబట్టుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తరువాత స్టార్డమ్ తగ్గడంతో వివాహం చేసుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు 50 సంవత్సరాలు దాటుతున్నా ఇప్పటికీ వివాహం చేసుకోవడంతో వారి అభిమానులను కాస్త నిరాశ చెందుతున్నారు.
కొంతమంది హీరోయిన్లు 50 సంవత్సరాలు వచ్చిన వివాహం చేసుకోకుండా జీవితాంతం సింగిల్గానే ఉండడానికి ఇష్టపడుతున్నారు.. అలా వారిలో చాలామంది ఉన్నారు ఇండస్ట్రీలో.. ఎప్పుడు వారి గురించి చూద్దాం.
1). హీరోయిన్ శోభన ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. మంచి డాన్సర్ కూడా ఈమె. ప్రస్తుతం ఈమె వయస్సు 51 సంవత్సరాలు అవుతోంది కానీ వివాహం చేసుకోక పోవడం గమనార్హం.
2). హీరోయిన్ టబు కూడా ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఈమెకు కూడా 50 సంవత్సరాలు వచ్చినా కూడా ఇప్పటికి పెళ్ళి చేసుకుంటానని తెలుపడం లేదు.
3). ఇక మరొక హీరోయిన్, విశ్వసుందరి అయినా సుస్మితాసేన్ ప్రస్తుత వయసు 42 సంవత్సరాలు. ఈమె కూడా ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు.
4). ఇక మరొక హీరోయిన్ కౌసల్య కూడా 41 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ ఈమె వివాహం చేసుకోకుండా సినీ మాలలో తల్లి, వదిన పాత్రలు చేస్తూ ఉంది.
ఇక వీరంతా ఎప్పటికీ వివాహం చేసుకుంటారో అంటూ ఆమె అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక వీరే కాకుండా ఇండస్ట్రీలో మరికొంతమంది కూడా ఉన్నారు.