టూ హాట్ గా శ్రద్ధదాస్ అందాలు..!!

తెలుగు, తమిళ్ ,హిందీ వంటి భాషలలో పలు చిత్రాలలో నటించి బాగానే పేరు సంపాదించింది హీరోయిన్ శ్రద్ధదాస్.. అయితే ఈ అమ్మడు మెయిన్ హీరో కంటే సెకండ్ హీరోయిన్ పాత్రలలోనే ఎక్కువగా నటించింది. స్టార్ హీరోయిన్ కావాలనే కల ఈమెకు నిజం కాలేక పోయింది. 2008లో విడుదలైన సిద్దు ఫ్రొం శ్రీకాకుళం సినిమాతో మొదటిసారిగా సినీ పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లు అర్జున్తో కలిసి ఆర్య-2 చిత్రంలో అతిథిగా నటించింది.

ఇక బాలీవుడ్లో నటించిన పెద్దగా సినిమాలలో అవకాశాలు రాలేదు.. కానీ సోషల్ మీడియాలో మాత్రం తన గ్లామర్ తో ఉర్రూతలు ఊగిస్తూ ఉంటుంది. 2016లో నేచురల్ హర్రర్ బ్లాక్ కామెడీ చిత్రం గ్రేట్ గ్రాండ్ మస్తీలో నటించింది. ఈ చిత్రంలో వివేక్ ఒబేరామ్, ఊర్వసి రౌతెలా, రితిష్ దేశము ప్రధాన పాత్రలను నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత పలు చిత్రాలలో నటించే అవకాశం వచ్చింది. ఇలా ఒకవైపు సినిమాలలో మరొకవైపు సోషల్ మీడియాలో మరొకవైపు పలు వాటికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ ఉంటుంది.

అంతేకాకుండా బికినీ ట్రీట్ తో అప్పుడప్పుడు హల్చల్ చేస్తూ ఉంటుంది శ్రద్ధదాస్. ఇటీవలే ఒంటరిగా పలు ప్రాంతాలను చుట్టేస్తూ వస్తోంది .అందులో కూడా బికినీ ట్రేడ్ తో మతులు పోగొడుతోంది. ఇప్పుడు తాజాగా కొత్త ఫోటో షూట్లతో అభిమానులు హాట్ టాపిక్ గా మారుతోంది.. క్రిమి లేయర్డ్ బ్రాలెట్ లో తన అందాలు ఆరబోస్తూ డెనిన్ బాటంలో కనిపించిన శ్రద్ధదాస్ కోటు ను కూడా ధరించి తన ఎదా అందాలను చూపిస్తూ నడుము అందాలతో ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)