Review: కస్టడీ మూవీ రివ్యూ టాక్..!!

నాగచైతన్య చివరిగా నటించిన చిత్రం థాంక్యూ. ఈ సినిమా భారీ డిజాస్టర్ ని మూట కట్టుకుంది. దీంతో తన తదుపరిచిత్రం ఎలాగైనా సక్సెస్ సాధించాలని ఆలోచనతో బైలింగ్వెల్ మూవీని చేశారు.ఆ చిత్రమే కస్టడీ.. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషలలో ఈ రోజున విడుదల అయింది. డైరెక్టర్ వెంకటప్రభు ఈ సినిమాని యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కించారు. ఇందులో నాగచైతన్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. హీరోయిన్గా కృతి శెట్టి నటించగా విలన్గా అరవింద స్వామి కీలకమైన […]

ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ వచ్చేసిందోచ్.. ఫాన్స్ ఇక పూనకాలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ఫస్ట్ గ్లింప్ రానే వచ్చింది. వాస్తవానికి గబ్బర్ సింగ్ తర్వాత మరొకసారి పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈమధ్య కాలంలోనే షూటింగ్ మొదలుపెట్టిన ఈ చిత్రం చిత్రీకరణ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. కేవలం ఎనిమిది రోజుల్లోనే మొదటి షెడ్యూల్ ని పూర్తి చేశారు చిత్రం యూనిట్. ఇప్పుడు […]

అంబటి రాయుడు పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇదే..!!

ఇండియన్ మాజీ ప్లేయర్ చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు అంబటి రాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ప్రస్తుతం CSK టీంలో కీలకమైన ఆటగాడుగా పేరుపొందారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎంట్రీ ఇవ్వబోతున్నాడని విషయాన్ని తెలియజేయడం జరిగింది. అది కూడా వైసీపీలోకి చేరబోతున్నారని ప్రచారం ఎక్కువగా జరుగుతోంది .ఇదంతా ఇలా ఉండగా తాజాగా తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ఇవాళ ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకున్నది. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలో ఉన్న సమయంలో క్రికెటర్ […]

పవన్ సినిమా పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన పూనమ్ కౌర్..!!

టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పై గతంలో హీరోయిన్ పూనమ్ కౌర్ మధ్య పలు రూమర్లు కూడా ఎక్కువగా వినిపించాయి. దీంతో పూనమ్ కూడా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం అని ఓపెన్ గా చెప్పేది. దీంతో ఈమెకు పవన్ కళ్యాణ్ అభిమానుల సపోర్టు కూడా బాగానే ఉండేది కానీ నెమ్మదిగా పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ […]

తల్లిని మించిన అందంతో అలనాటి హీరోయిన్ మాధవి కూతుర్లు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీకి తన అందంతో అభినయంతో ప్రేక్షకులను మైమరిపించేలా చేసిన ఒకప్పటి హీరోయిన్ మాధవి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈమె ఏలూరుకు చెందిన అమ్మాయి అప్పట్లో విజయశాంతి ,జయసుధ, జయప్రద వంటి స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు ముఖ్యంగా చెప్పాలంటే ఈమె చిరంజీవితో ఎక్కువ సినిమాలు నటించింది.అలా నటించిన మాధవి వెండితెరపై చెరగని ముద్రను వేసుకుంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఇమే గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీకి దూరమైంది.ఆ తరువాత […]

ఈ వయసులో కూడా రచ్చ చేస్తున్న పవిత్ర- నరేష్.. మళ్లీ పెళ్లి ట్రైలర్..!!

నటుడు వీకే నరేష్, నటి పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరి ప్రేమాయణం పెళ్లి పై ఇప్పటికే పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. స్టార్స్ జీవితాలలో జరిగిన విషయాల పైన చూపించినంత ఇంట్రెస్ట్ వీరి ప్రేమ పైన ప్రేక్షకులు ఇప్పటికీ చూపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి తో గొడవ నరేష్ పవిత్ర హోటల్లో ఒకేసారి కనిపించడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో తమ జీవితాలపై ఇంత […]

NTR: ఫ్యాన్స్ గెట్ రెడీ.. ఒకేసారి 4 సర్ప్రైజెస్..!!

టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ ఈ మధ్యకాలంలో వరుసగా హిట్లు కొడుతూ చాలా స్పీడ్ గా ఉన్నారు.RRR సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో పేరు సంపాదించిన ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాలను కూడా అదే లెవెల్లో తెరకెక్కించాలని పలు సన్నహాలు చేస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కొరటాల శివతో 30వ సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే ప్రారంభమై షూటింగ్ జరుపుకుంటోంది. మే 20వ తేదీన ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. దీంతో […]

అనసూయ పై షాకింగ్ కామెంట్లు చేసిన హీరోయిన్..!!

తెలుగు బుల్లితెరపై యాంకర్ అనసూయ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతూనే ఉంది.. ముఖ్యంగా విజయ్ దేవరకొండ పైన వేసే సెటైర్ల విషయంతో పలు రకాల ట్రోల్ కి గురవడమే కాకుండా అందుకు దీటుగా సమాధానాలను తెలియజేస్తూ ఉంటోంది. ఆమెను కావాలనే వెక్కిరిస్తూ ఆంటీ అని పిలుస్తూ ఉంటారు.ట్విట్టర్లో అయితే ఆంటీ అనే పదం బాగా ట్రెండ్ అయిపోయింది. ఈ పదం పైన వేలకొద్దీ ట్వీట్స్ వస్తూనే ఉన్నాయి. ఇక అసలు విషయంలోకి […]

చీర కట్టులో మరోసారి గిలిగింతలు పెడుతున్న కృతి శెట్టి..!

కన్నడ ముద్దుగుమ్మ కృతి శెట్టి ఉప్పెన సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై మొదటి సినిమాతోనే యువత హృదయాలను తన వశం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సాంప్రదాయ దుస్తుల్లో కూడా కనిపిస్తూ తన అందంతో కుర్రకాను కట్టిపడేస్తూ ఉంటుంది. ఇక తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ కస్టడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్నారు. వెంకట ప్రభు […]