నటసింహం నందమూరి బాలకృష్ణ హీరో గా తాజాగా నటిస్తున్న అవేటేడ్ మూవీ అఖండ 2 తాండవం .. బాలకృష్ణ , బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ మూవీ ఎలాంటి బ్లాక్ బస్టర్ హీట్ అయిందో అందరికీ తెలిసిందే .. ఇప్పుడు ఆఖండకు సిక్కుల్ గా వస్తున్న అఖండ 2 పై కూడా ఊహించని రేంజ్ లో అంచనాలు ఉన్నాయి .. మాస్ సినిమాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వం లో వస్తున్న ఈ అవైటెడ్ మూవీ గ్రాండ్ ఎలిమెంట్స్ తో ఊహించన రీతిలో తెరకెక్కిస్తుండగా ..రీసెంట్ గా బాలయ్య పుట్టినరోజు కానుకగా వచ్చిన టీజర్ సినిమా పై అంచనాలను మరో లెవెల్ కు తీసుకువెళ్లింది .. అయితే ఇప్పుడు అఖండ 2 షూటింగ్ పై తాజా అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది .. రీసెంట్ గా వచ్చిన టీజర్ అఖండ 2 పై అంచనాలు పెంచేసింది . ఇక ఇప్పుడు ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ యూపీ లో ప్రయోగరాజ్ లో మొదలు పెట్టబోతున్నారట .. ఇక్కడ దాదాపు రెండు వారాల పాటు షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట .
ఇలా మొత్తం గా అఖండ 2 షూటింగ్ ఊహించని విధంగా ఫుల్ జోష్ లో కంప్లీట్ చేస్తున్నారు .. అలాగే ఈ సినిమా రిలీజ్ ని సెప్టెంబర్ 25న గ్రాండ్ గా పాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ చేస్తున్నట్టు గా మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు .. అలాగే అఖండ 2 సినిమాకు నందమూరి తమన్ సంగీతం అందిస్తుండ గా .. 14 రిల్స్ బ్యానర్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుంది ..
బాలయ్య అఖండ 2 పై సాలిడ్ క్రేజీ అప్డేట్..!
