చాలామంది సినీ ఇండస్ట్రీలో రాణించాలని ఎప్పటికప్పుడు అడుగు పెడుతూ ఉంటారు. అయితే కొంతమంది అవకాశాల కోసం ఎవరో ఒకరి దగ్గర లొంగి పోవాల్సి వస్తుంది. ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఎన్నో సంఘటనలు మనం వింటూనే ఉంటాం. అయితే కొంతమంది హీరోయిన్లు భయపడకుండా చాలా గుట్టుగా కొన్ని వ్యవహారాలు కొనసాగిచ్చేస్తూ ఉంటారని ఇండిస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తూనే ఉంటుంది. అలా వ్యభిచారాలు చేస్తూ ఎన్నో కోట్లు సంపాదించిన వారు ఉన్నారు. అయితే తాజాగా ప్రభాస్ సరసన ఓ సినిమాలో నటించి మెప్పించిన ఓ అమ్మడు.. కూడా ఇలాంటి పని చేస్తుందని.. వ్యభిచారం చేస్తూ ఒక రాత్రికి ఏకంగా నాలుగు కోట్లు తీసుకుంటుందని ఓ వ్యక్తి షాకింగ్ కామెంట్స్ చేశాడు.
మరి ఇంతకీ ఆమె ఎవరు.. ఆమెకు సంబంధించిన ఈ బాగోతాన్ని బయటపెట్టిన ఆ పర్సన్ ఎవరో ఒకసారి తెలుసుకుందాం. నోరా ఫతేహీ ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే. ఈమే ప్రభాస్ నటించిన బాహుబలి మూవీ లో ఇరుక్కుపో అనే సాంగ్ లో ముగ్గురు నటి మణులలో ఒకరిగా కనిపించిన సంగతి తెలిసిందే. ఇక ఈ పాట ద్వారా ఫేమస్ అయినా నౌరా ఫతేహి కొన్ని సినిమాల్లో ఐటమ్ సాంగ్ లోను మెరిసింది. అలా లోఫర్, కిక్2, టెంపర్ లాంటి ఎన్నో సినిమాల్లో ఐటెం సాంగ్ లో ఆకట్టుకుంది. నౌర్ ఫతేహి. అయితే అలాంటి అమ్మడి పై తాజాగా సెన్సార్ సభ్యుడిగా చెప్పుకుంటూ ఉండే బాలీవుడ్ క్రెడిట్ ఉమైర్ సంధు షాకింగ్ పోస్ట్ చేశాడు.
నౌర్ ఫతేహి భారతదేశంలో బాగా కాస్ట్లీ అయినా నైట్ గర్ల్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఆమె మరీ ముఖ్యంగా ఈస్ట్రన్ కంట్రీస్ కి చెందిన క్లైంట్లను సెలెక్ట్ చేసుకుంటూ ఏకంగా రాత్రికి రూ.4 కోట్లు పుచ్చుకుంటుందని వివాదాస్పదమైన పోస్ట్ ను షేర్ చేశాడు. ఇక ఈ పోస్ట్ ప్రస్తుతం సంచలనం సృష్టిస్తుంది. ఈ పోస్ట్ చూసిన చాలా మంది జనాలు ఉమైర్ సందుపై ఫైర్ అవుతూ బండబూతులు తిడుతున్నారు. అయితే మరి కొంతమంది ఏమో చాలామంది సెలబ్రిటీలకు సంబంధించిన ప్రశ్నలు విషయాలపై మరీ సంధు ఇలాంటి చెత్త వివాదాస్పద కామెంట్లు చేసినా.. ఎవరు రియాక్ట్ కారేంటి.. యాక్షన్ ఎందుకు తీసుకోవడం లేదు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి నౌర్ ఫతేహి పై చేసిన కామెంట్లకి ఆమె ఏ విధంగా కౌంటర్ వేస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈయన చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం నెటింట దుమారం రేపుతుంది.