ఎగిరెగిరి దంచిన అదే పిండి .. ఎగరకుండా దంచిన అదే పిండి .. ఈ సామెత మన ఇంట్లోని పెద్దవాళ్ళు ఎక్కువగా చెబుతూ ఉంటారు. అయితే ప్రెసెంట్ ఇప్పుడు ఈ సామెతను ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ కి అప్లికబుల్ చేస్తున్నారు కొందరు నాటి ఫెలోస్ . ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ఉన్నారు. అందరూ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారా..? అంటే నో అని చెప్పాలి . కొంతమంది హీరోయిన్స్ లోకల్ స్థాయిలోనే పాపులారిటీ దక్కించుకున్నారు . కానీ మరి కొంతమంది మాత్రం బాగా ఫేమస్ అయిపోయారు . మరీ ముఖ్యంగా అనుపమ పరమేశ్వరన్ లాంటి హీరోయిన్ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు దక్కించుకుంటుంది అని ఏ అభిమాని కూడా ఊహించలేకపోయాడు.
చక్కగా ఉంటుంది.. ట్రెడిషనల్ పాత్రలో మాత్రమే నటిస్తుంది .. పైగా పెద్ద హీరోల ఆమెకు అవకాశాలు ఇవ్వరు.. దీంతో ఆమె పేరు పాన్ ఇండియా లెవల్ లో మారుమ్రోగిపోతుందని ఎవరు ఊహించలేకపోయారు . కానీ సడన్గా తనలోని సెకండ్ షేడ్స్ ను బయటపెట్టి ఊహించని షాక్ ఇచ్చింది అనుపమ పరమేశ్వరన్ . టిల్లు స్క్వేర్ సినిమాలో ఏ రేంజ్ లో తిప్పి తిప్పి ఊపేసిందో అందరికీ తెలిసిందే . అయితే ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ ను పూజా హెగ్డే తో కంపేర్ చేస్తున్నారు జనాలు .
అనుపమ పరమేశ్వరణ్ ఖాతాలో పెద్ద హీరోల సినిమాలే లేవు ..హిట్స్ మాత్రం బాగా కొట్టింది . అయినా ఏం లాభం పెద్ద హీరోలు పట్టించుకోవడం లేదు . పూజ హెగ్డే పరిస్థితి అలానే ఉంది. పెద్ద పెద్ద హీరోలతో నటించింది.. సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.. ఫైనల్లీ తన ఖాతాలో పెద్ద హీరోల సినిమాలే లేకుండా చేసుకుంది . ఇప్పుడు పూజా హెగ్డే వచ్చిన ఆఫరే మహా ప్రసాదం అన్నట్లు ఉంది . అనుపమ పరిస్థితి కూడా అలానే ఉంది.. పెద్దపెద్ద హీరోలు ఆమెకు అవకాశాలు ఇవ్వడం లేదు . సూపర్ డూపర్ హిట్స్ కొట్టినా సరే రీజన్ ఏంటో వాళ్లకే తెలియాలి.. దీంతో హిట్స్ కొట్టిన అనుపమ పరమేశ్వరణ్ ..హిట్స్ కొట్టని పూజా హెగ్డే పరిస్థితి ఒకేలా తయారైంది అంటున్నారు జనాలు..!!