నక్క తోక తొక్కిన కత్తిలాంటి ఫిగర్ త్రిష..జాక్ పాట్ ఛాన్స్ కొట్టేసిందిగా..!

ఇది నిజంగా త్రిష కు అద్దిరిపోయే ఆఫర్ అనే చెప్పాలి . ఫస్ట్ ఇన్నింగ్స్ లో త్రిష ఎలా కుర్రాళ్లను ఆకట్టుకునేసిందో మనం చూసాం. తన అంద చందాలతో ఓ రేంజ్ లో ఇండస్ట్రీని ఏలేసింది. ఆల్మోస్ట్ అందరి హీరోల సరసన నటించిన త్రిష ..ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోను ఓ రేంజ్ లో కుమ్మి పడేస్తుంది. అయితే పోనియన్ సెల్వన్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన త్రిష సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది . ఒకటి కాదు రెండు కాదు ప్రెసెంట్ ఆరు సినిమాలో తన చేతితో పట్టుకొని ఉంది .

ఆరు సినిమాలు కూడా హిట్ అయ్యే మూవీస్ కావడం గమనార్హం. మెగాస్టార్ చిరంజీవి నటించిన విశ్వంభర సినిమాలోను హీరోయిన్ గా త్రిషనే నటిస్తుంది. ఈ సినిమాలో ఆమె డ్యూయెల్ రోల్ ల్లో కనిపించబోతుందట . త్రిష మరో అద్దిరిపోయే ఆఫర్ అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున నెక్స్ట్ నటించబోయే సినిమాలో హీరోయిన్గా త్రిషనే చూస్ చేసుకున్నారట . దీంతో మరొకసారి ఆమె పేరు మారుమ్రోగిపోతుంది.

ఫస్ట్ ఇన్నింగ్స్ లోనే కాదు సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో దూసుకుపోతుంది అంటూ తెగ పొగిడేస్తున్నారు జనాలు . కాగా ఇదే కాకుండా అల్లు అర్జున్ – అట్లి కాంబోలో తెరకెక్కే సినిమాలోను హీరోయిన్గా సమంతతో పాటు త్రిష సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. కచ్చితంగా త్రిష ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది అంటూ కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది..!!