“షూట్ లో 8 గంటలు కంటిన్యూగా అలా..మళ్ళీ ఇంటికి వచ్చాక మొగుడితో సెక్స్”..సిగ్గులేకుండా పచ్చిగా చెప్పేసిన హీరోయిన్..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ చాలా బోల్డ్ గా మాట్లాడుతున్నారు . యంగ్ ఏజ్ లో ఉన్న హీరోయిన్స్ కాదు.. వయసు అయిపోయిన సీనియర్ బ్యూటీస్ కూడా అలాగే మాట్లాడుతున్నారు . కాగా ఈ మధ్యకాలంలో ఈ సీనియర్ బ్యూటీ సోషల్ మీడియాలో పలు రకాల వార్తలతో బాగా ట్రోలింగ్ కి గురవుతుంది . మరి ముఖ్యంగా రీసెంట్గా ఆడవాళ్ళపై చేసిన కామెంట్స్ ఆమెకు పెద్ద తలనొప్పి క్రియేట్ చేశాయి.

రీసెంట్గా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన విషయాన్ని బయట పెట్టింది. చాలా ట్రెడిషనల్ గా కనిపించే ఈ నటి పచ్చిగా బోల్డ్ గా మాట్లాడటం అభిమానులకి షాకింగ్ గా అనిపించింది. “షూట్ లో కొన్ని కొన్ని సార్లు ఆలస్యం అవుతుంది.. కొన్నిసార్లు 8 గంటలు కంటిన్యూగా వర్క్ చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది.. అలా 8 గంటలు పనిచేసిన తర్వాత కూడా మళ్లీ ఇంటికి వచ్చి హౌస్ వైఫ్ డ్యూటీస్ అందుకొని ..నైట్ భర్తతో శృంగారం చేయడం చాలా కష్టం.. కొన్ని కొన్ని సార్లు అలా చేయలేము కూడా ” అంటూ బెడ్ రూమ్ విషయాలను పచ్చిగా బయటపెట్టింది .

దీంతో అభిమానుల సైతం షాక్ అయిపోతున్నారు. సైలెంట్ గా కనిపించే ఈ నటి ఇంత బోల్డ్ మైండెడా..? అంటూ స్టన్ అయిపోతున్నారు. మొత్తానికి తనలోని మరో యాంగిల్ ని బయటపెట్టింది ఈ నటి. ప్రసెంట్ ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా వైరల్ అవుతున్నాయ్. ఫ్యూచర్ లో ఈ మాటలకి ఆమె భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు అంటున్నారు జనాలు..!!