లిప్స్ ని కొరికేస్తూ ఘాటు ముద్దులు.. కాజల్ ఈ రేంజ్ లో రెచ్చిపోయింది ఏంట్రా సామి..!

ప్రపంచవ్యాప్తంగా ..న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు జనాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ లో న్యూ ఇయర్ కి వెల్కమ్ చేశారు . కొందరు ఫ్రెండ్స్ తో న్యూ ఇయర్ ని వెల్కం చేస్తే మరి కొందరు మాత్రం చాలా కూల్ గా ప్రసాంతం గా నిద్రపోతూ వెల్కమ్ చేశారు . మరికొందరు ఫ్యామిలీలతో ఎంజాయ్ చేస్తూ న్యూ ఇయర్ కి ఆహ్వానం పలికారు.

సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్ గా ఉండే అందాల ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ తాజాగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నిందో తెలుపుతూ కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది . ఈ ఫొటోస్ చూస్తున్న జనాలు షాక్ అయిపోతున్నారు . ఎందుకంటే కాజల్ ఈ ఫొటోస్ లో చాలా హాట్ గా సెక్సీ గా ఉండటమే కాకుండా తన భర్తతో డీప్ లిప్ కిస్ ఇస్తూ ..రొమాంటిక్ మూడ్ లో మునిగి తేలిపోతూ ఎంజాయ్ చేసింది .

నిజానికి ఇది చాలా పర్సనల్ ఫోటో ..ఆమె షేర్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇలాంటివి స్టార్ సెలబ్రెటీస్ చాలా లైట్ గా తీసుకుంటారు. అందుకే కాజల్ అగర్వాల్ తన భర్తతో లిప్ లాక్ చేస్తున్న ఫోటోను షేర్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చింది . దీంతో సోషల్ మీడియాలో కాజల్ పై బూతు కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరికొందరు ఆ ఫోటో చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు..!!