శ్రీ లీల కౌంట్ డౌన్ స్టార్ట్.. అదే జరిగితే “కుర్చీ మడత పెట్టి”.. ఎక్కడ పెట్టుకుంటుందో.…?

సినిమా ఇండస్ట్రీ అంటేనే మాయాలోకం .. రంగుల ప్రపంచం .. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు ..అప్పటివరకు నేనే తోపు నేనే తురుము నేనే కత్తి అనుకున్న వాళ్లు కూడా ఇక నా పని అయిపోయిందిలే అని అనుకోక తప్పదు . ప్రజెంట్ అలాంటి సిచువేషన్ ఫేస్ చేస్తుంది శ్రీ లీల. నిన్న మొన్నటి వరకు అమ్మడు ఇండస్ట్రీలో దేవత .. యువరాణి ఎలాంటి సినిమాల్లో అయినా ఆమె నటిస్తే హిట్టుపక్క ఫ్లాప్ హీరోలకి అదృష్ట దేవతగా మారిపోయింది .

సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఆమె పొజిషన్ ఆమె ఒక హిట్టు కొట్టకపోతే బ్రతుకు బస్టాండ్ అన్న రేంజ్ లో మారిపోయింది. రీసెంట్గా నటించిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్ , ఆదికేశవ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు జనాలు . మరీ ముఖ్యంగా శ్రీలీల ఆశలన్నీ గుంటూరు కారం పైనే పెట్టుకొని ఉంది.

ఒకవేళ ఈ సినిమా హిట్ అయిన శ్రీ లీలా పెర్ఫార్మెన్స్ కి అటూ ఇటూ టాక్ వచ్చిన .. ఆమె బ్రతుకు బస్టాండే. దీంతో కావాలనే కొందరు శ్రీలీల ను ట్రోల్ చేస్తున్నారు. ఈ సినిమా ఫ్లాప్ అయితే శ్రీలీల ఆ కూర్చుని మడత పెట్టి ఎక్కడ పెట్టుకుంటుందో ..?? అంటూ పిచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు. చూద్దాం జనవరి 13న ఏం జరగబోతుందో..?