సినిమా ఇండస్ట్రీలో కొన్ని క్రేజీ కాంబోలో సెట్ అయిన్నట్లే సెట్ అయ్యి మిస్ అయిపోతూ ఉంటాయి. వన్స్ అవి మిస్ అయితే మళ్ళీ సెట్ అవ్వడానికి చాలా చాలా టైం పడుతుంది . అలాంటి ఓ కాంబో ని దీపికా పదుకొనే – బాలయ్య . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకొని.. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న దీపికా పదుకొనే ..గతంలో ఓసారి బాలయ్యతో స్క్రీన్ షేర్ చేసుకోవాల్సి ఉన్నింది .
అయితే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోయింది . ఆ సినిమా మరేదో కాదు. అఖండ. ఈ సినిమాలో ప్రగ్యా జైశ్వాల్ కంటే ముందుగా దీపికాను ఊహించుకున్నారట బోయపాటి. అయితే చాలా గ్లామరస్ రోల్స్ చేసే దీపిక ఈ పాత్రకు నేను సూట్ అవ్వను అంటూ రిజెక్ట్ చేసిందట .
బాలయ్యతో నటించాలి అని ఉన్నా కానీ దీపిక ఆ సినిమాను రిజెక్ట్ చేసేసింది . అలా వీళ్ళ కాంబో మిస్ అయింది. అప్పుడు మిస్ అయిన కాంబో ఇప్పటి వరకు సెట్ కాలేదు. ఇక పై సెట్ అవుతుంది అన్న ఆశలు కూడా లేవు అభిమానులకి. రీసెంట్ గానే భగవంత్ కేసరి సినిమాతో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు బాలయ్య..!!
దీపిక-బాలయ్య జంటగా చేయాల్సిన ఆ సినిమా ఏంటో తెలుసా.. జస్ట్ మిస్ ..!!
