సోషల్ మీడియాలో .. సినిమా ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే .. అది నాగచైతన్య సమంతల డివోర్స్ విషయం అనే చెప్పాలి. వీళ్ళు ప్రేమించుకున్నప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత వార్తలు వైరల్ అయ్యాయో తెలియదు.. కానీ విడాకులు తీసుకున్నప్పుడు మాత్రం ఓ రేంజ్ లో హంగామా చేశారు . ఇప్పటికీ వీళ్ళ విడాకులకు సంబంధించిన వార్తలు అరాకొరా మనం నెట్టింట చూస్తూనే ఉన్నాం .. వింటూనే ఉంటున్నాం.
రీసెంట్గా వీళ్ళ విడాకులకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. వీళ్లి విడాకులు తీసుకోవడానికి పరోక్షంగా అమలానే కారణమంటూ చెప్పుకొస్తున్నారు జనాలు. మరీ ముఖ్యంగా అమల ..నాగచైతన్య – సమంత వైవాహిక జీవితంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేదని .. వారిని పెద్దగా పట్టించుకోలేదు అని.. ఆ కారణంగానే వీళ్లు విడాకులు తీసుకున్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. ఎవరికైనా సరే కొత్త ఇంటికి వచ్చినప్పుడు మింగిల్ అవ్వడానికి టైం పడుతుంది .. ఖచ్చితంగా ఒక లేడీ కి ఒక లేడీనే సపోర్ట్ చేయాలి.
అయితే అమల ఆ విషయంలో ఫ్లాప్ అయింది అంటున్నారు ఫ్యాన్స్. అమల సమంతతో ఎక్కువగా మింగిల్ కాలేకపోయిందని ..అందుకే సమంతకి ఏది మంచి ఏది చెడు అని చెప్పలేక వాళ్ళిద్దరు విడాకులు తీసుకునే స్థాయికి వెళ్లిపోయిందని.. కనీసం అమల ఎంతో కొంత కంట్రోల్ చేయగలిగి ఉంటే ఇప్పటికే సమంత నాగచైతన్యలు ఇద్దరు బిడ్డలకు తల్లితండ్రులై ఉండేవారని చెప్పుకొస్తున్నారు. అమల పరోక్షంగా సమంత – నాగచైతన్య విడాకులకు కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!