ఇన్నేళ్ల కెరీర్ లో మహేశ్ అలా చేసిన సినిమా ఇదే.. ఫ్యాన్స్ కి కూడా కళ్ళు మూసేసుకుని మరీ..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ హీరో మహేష్ బాబుకి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయనంటే జనాలు పడి చచ్చిపోతూ ఉంటారు. దానికి కారణం చాలానే ఉన్నాయి . ఎవరి జోలికి పోడు .. తన పని తాను చేసుకుపోతూ ఉంటాడు .. అంతేకాకుండా భిన్న విభిన్నమైన స్టోరీలను చూస్ చేసుకుంటూ ఉంటాడు ..ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో.. మహేష్ బాబుని ఇష్టపడని జనాలు ఉండరు అని చెప్పడంలో సందేహం లేదు .

కాగా మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో సినిమాల్లో నటించారు కానీ ఆయన డ్యూయెల్ రోల్ లో నటించిన ఒకే ఒక్క సినిమా ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ సినిమా మరేదో కాదు నాని . ఎస్ జె సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని డ్యూయెల్ రోజుల్లో కనిపించాడు . లాస్ట్ పది నిమిషాలు వచ్చే సీన్లో నాని తండ్రిగాను కొడుకుగానూ అలరిస్తాడు .

అయితే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారింది . దానికి కారణం సినిమా స్టోరీ . ఈ స్టోరీ చాలా చెత్తగా ఉంది అని అప్పట్లో జనాలు చెప్పుకొచ్చారు . ఈ కారణంగానే ఈ సినిమా డిజాస్టర్ గా మారింది. అంతేకాదు మహేశ్ బాబు కెరీర్ లోనే డిజాస్టర్ మూవీగా లిలిచింది..!!