అల్లు అయాన్ కి రెండు పెళ్లిలు..మెగా అల్లుడు అయితే కెరీర్ సర్వ నాశనం.. జాతకంలో ఇంకో దోషం..?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయ్యాన్ పేరు సోషల్ మీడియాలో.. ఎలా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూతురు పుట్టినప్పటినుంచి అల్లుఅర్జున్ సోషల్ మీడియాలో స్టార్ అయిపోయాడు. క్లిం కార ఆయనకు మరదలు అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ బావ మరదలకి పెళ్లి చేస్తే బాగుంటుంది అంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో అల్లుఅర్జున్ జాతకంలో రెండు పెళ్లిళ్లు ఉన్నాయి అన్న వార్త వైరల్ అవుతుంది . ఒకవేళ నిజంగా అది జరిగితే మాత్రం అయాన్ కెరీర్ సర్వ నాశనం అంటున్నారు జనాలు. ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ స్టైల్ స్టార్ హీరో అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ జాతకంలో రెండు పెళ్లిళ్లు ఉన్నాయట . అంతేకాదు క్లీం కార ను చేసుకుంటే అల్లుఅయాన్ కి అంత ఆశాజనకంగా ఉండదని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన జాతకంలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి .

అంతేకాకుండా అల్లు అయాన్ జాతకం ప్రకారం రెండు పెళ్లిళ్లు ఉండడంతో ఒకవేళ క్లీం కార ను చేసుకుంటే ఆ తర్వాత ఆమెకు కూడా డివర్స్ ఇచ్చేసి మరో పెళ్లి జరగచ్చని ..మెగా డాటర్లకు డివర్స్లు పెద్దకొత్తెం కాదు అని చాలా వల్గర్ గా ట్రోల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు . ఇదే క్రమంలో అల్లు అయాన్ తన సొంత కాళ్లపై నిలబడి తండ్రి ని మించిపోయే స్థాయికి ఎదిగిపోతాడని జాతీయ అవార్డు కాదు ఆస్కార్ రేంజ్ లో మించిపోయే స్థాయికి అల్లుఅయాన్ ఎదుగుతాడు అని ఆయన జాతకంలో ఉందట. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో త్రెండ్ అవుతుంది..!!