ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే మెగా మనవరాలు “క్లింకార” రు పేరే వైరల్ గా మారింది. అంతేకాదు ఆమెకు సంబంధించిన వార్తలు జెట్ స్పీడ్ లో ట్రెండ్ అవుతున్నాయి . కరెక్ట్ గా పుట్టి మూడంటే మూడు నెలలు కూడా కాలేదు .. కానీ మెగా అభిమానులు . పాపకు చాలా అట్రాక్ట్ అయిపోతున్నారు . క్లీం కార అనే పేరు వినగానే ఎక్కడ లేని గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి .
ఆఫ్ కోర్స్ ఆ పేరుకున్న పవర్ అలాంటిది. మెగాస్టార్ చిరంజీవి క్లింకార ను ఎంత హై రేంజ్ లో పొగిడేస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తమ ఇంట్లో జరిగే శుభకార్యాలకు మొత్తం క్రెడిట్ పాపకే ఇచ్చేశారు . ఈ క్రమంలోని రీసెంట్గా కోకాపేటలో ఆయనకు ఊహించిన విధంగా రెండు వేల కోట్లు లాభాలు వచ్చాయి . దీంతో క్లీంకార కు స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చాడు తాత మెగాస్టార్ చిరంజీవి.
ఆమె కోసం గోల్డ్ ఆంజనేయస్వామి డాలర్ ను గిఫ్ట్ చేశారు . అంతే కాదు దానికి తగ్గ చహిన్ ను కూడా ప్రజెంట్ చేశారట . మెగాస్టార్ చిరంజీవి తలుచుకుంటే కోట్లు ఇవ్వచ్చు కానీ మెగా ఫ్యామిలీకి ఎంతో సెంటిమెంట్ అయినా ఆంజనేయస్వామిని ఆమెకు రక్షణగా ఇచ్చారట . ప్రజెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. ఈ గిఫ్ట్ చూసి చరణ్-ఉపాసన చాలా ఎమోషనల్ అయ్యారట..!!