మిగతా హీరోయిన్స్ దగ్గర లేనిది.. తమన్నా వద్ద ఉన్నది అదే.. ఏంటో చెప్పుకోండి చూద్దాం..!!

మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్నా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో ఎక్కువగా తమన్న పేరు మారుమ్రోగిపోతుంది . దానికి కారణం ఆమె రీసెంట్గా బాలీవుడ్ లో నటించిన రెండు బోల్డ్ వెబ్ సిరీస్లే. జీకర్దా.. వెబ్ సిరీస్ లో ఏకంగా టాప్ తీసేసి శృంగార సన్నివేశాలు నటించిన తమన్నా చేసి హాట్ రొమాన్స్ సోషల్ మీడియాని షేక్ చేసేసింది .

దీంతో సోషల్ మీడియాలో మిల్కీ బ్యూటీ తమన్న పేరు ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది . ఇలాంటి క్రమంలోనే మిగతా హీరోయిన్స్ వద్ద లేనిది తమన్నా వద్ద ఉన్నది ఆ రెండే అంటూ నాటి నాటిగా కామెంట్స్ చేసి ఆమె పేరును ట్రెండ్ చేస్తున్నారు జనాలు . ఇంతకీ తమన్నా దగ్గర ఉన్నది మిగతా హీరోయిన్స్ దగ్గర లేనిది ఏంటి అన్న ప్రశ్నకు ఆన్సర్ ఇస్తూ.. వజ్రాల మూఠ అంటూ చెప్పుకొస్తున్నారు .

మొదటి నుంచి తమన్నాకి వజ్రాలు అంటే చాలా ఇష్టమట . అందుకే తాను సంపాదించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం కొంచెం డబ్బులు కూడా పెడుతూ ఏకంగా ఇప్పుడు రెండు పెద్ద వజ్రాలు మూఠలు తన వద్ద పెట్టుకొని ఉందట . ఇదే విషయం ఎప్పటినుంచో ట్రెండ్ అవుతుంది. దీంతో సోషల్ మీడియాలో తమన్నా పేరు మరోసారి మారు మ్రోగిపోతుంది..!!