ఆ విషయంలో రామ్ చరణ్‌ చెంప పగలకొట్టిన ఉపాసన.. ఎందుకో తెలుసా..?

సినిమా ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిగా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి ఒక్కగాని ఒక కొడుకే ఈ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఉపాసన తో లైఫ్ను హ్యాపీగా ముందుకు తీసుకెళ్తున్నాడు . కాగా పెళ్లయి 11 ఏళ్ల తర్వాత మొదటి బిడ్డకి తల్లిదండ్రులైన ఈ జంట ఇప్పుడు ఎంతో సంతోషంగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

కాగా ఇలాంటి క్రమంలోనే రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ పలు ఇంట్రెస్టింగ్ విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు . కాగా ఎప్పుడూ తన పర్సనల్ విషయాలని అభిమానులతో షేర్ చేసుకొని రాంచరణ్ ఫస్ట్ టైం ఉపాసనకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ ని అభిమానులతో పంచుకున్నాడు .

ఈ క్రమంలోనే రామ్ చరణ్ మాట్లాడుతూ.. “అమ్మాయిలకి గిఫ్ట్ ఇవ్వడం అనేది పెద్ద టాస్క్.. నాకు అది ఈ మధ్యనే అర్థమైంది.. పెళ్లయిన కొత్తల్లో నేను ఉపాసన కు గిఫ్ట్ గా ఒక సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏకంగా ఐదు గంటలకు కష్టపడి నానాతిప్పలు పడి తన కోసం చాలా డబ్బులు పోసి మంచి కాస్ట్లీ గిఫ్ట్ కొన్నాను. అయితే అది చూసిన తర్వాత ఉపాసన ఫేస్ లో ఆనందం రాకపోగా నన్ను తిరిగి కొట్టింది . అసలు నేను ఇచ్చిన గిఫ్ట్ ఆమెకి నచ్చనే నచ్చలేదు . అప్పుడు అర్థమైంది అమ్మాయిలకి గిఫ్ట్ కొనివ్వాలి అంటే వారిని తీసుకొని వెళ్లే కొనివ్వాలి.. కానీ మనం సర్ప్రైజ్లు ఇవ్వకూడదు అని. ఆ గిఫ్ట్ నచ్చక ఏకంగా ఉపాసన నన్ను చంపకేసి కొట్టింది కూడా “అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో ఈ విషయాలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి..!!