దర్శక ధీరుడు రాజమౌళి కి ఉన్న ఈ బ్యాడ్ హ్యాబిట్ గురించి మీకు తెలుసా..?

దర్శక ధీరుడుగా పాపులారిటీ సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. కాగా మొదటిగా శాంతి నివాసం అనే సీరియల్ ద్వారా తన డైరెక్షన్స్ డెవలప్ చేసుకున్న రాజమౌళి ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ అనే సినిమా ద్వారా తన ఫస్ట్ సినిమాను డైరెక్టర్ చేశారు . ఆ తర్వాత రాజమౌళి కెరియర్ ఎలా జెట్ స్పీడ్ లో ముందుకు దూసుకుపోయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఒక్కటి అంటే ఒక్కటి కూడా ఫ్లాప్ అవ్వలేదు ..అంటే తన సినిమాల విషయంలో రాజమౌళి ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు .

కాగా రీసెంట్ గానే ఆయన తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి గాను ఏకంగా కోట్లాదిమంది ఇండియన్ అభిమానులు ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు వరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మారుమ్రోగిపోతుంది. అయితే ఎన్నో మంచి హాబిట్స్ ఎంతో టాలెంట్ ఉన్న రాజమౌళికి ఓ బ్యాడ్ హాబిట్ ఉందట. అదే కోపం ఆయనకి కోపం వస్తే పక్కన ఏమున్నా సరే అది పగిలిపోవాల్సిందట .

ఎదుట వ్యక్తి ఎంత వాడైనా.. ఎంతటి క్లోజ్ రిలేషన్ షిప్ అయినా.. నోటికొచ్చిన మాట తిట్టేస్తాడట .. అయితే కోపం తగ్గి పోయినాక అయ్యాయో ఇలా అన్నానే అంటూ బాధపడతారట .అఫ్ కోర్స్ ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్ మనలో చాలామందికి ఉండనే ఉంటుంది . కానీ ఎస్ఎస్ రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేరా..? అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది . దీంతో సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!