ప్రేమలో పడిన యంగ్ సెన్సేషన్ శ్రీలీల.. కన్నడ పిల్ల టేస్ట్ అద్దిరిపోయిందిగా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . జనరల్ గా ఏ అమ్మాయి అయినా..అమ్మాయి అయినా ప్రేమలో పడుతూ ఉంటారు . అది పెద్ద విచిత్రం ఏమి కాదు .. సెన్సేషన్ న్యూస్ కాదు కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సెన్సేషన్ గా మారిన హీరోయిన్ ప్రేమలో పడింది అంటే .. అది మటుకు కచ్చితంగా సెన్సేషన్ . ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఆమె బోలెడు మంది స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్నింది.

అయినా కానీ ఎటువంటి లిమిట్స్ క్రాస్ చేయలేదు . కానీ శ్రీలీల మాత్రం ఓ అబ్బాయికి సినీ ఇండస్ట్రీ కి సంబంధం లేని ఓ కుర్రాడికి మనసు ఇచ్చేసింది. యస్.. శ్రీలీల తన క్లోజ్ ఫ్రెండ్ రాకేష్ తో ప్రేమలో పడిపోయింది అంటూ కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఎస్ శ్రీ లీల కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయి అని అందరికీ తెలిసిందే. కాగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకంగా గుర్తింపు సంపాదించుకున్న శ్రీలీల.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో పెళ్ళి సందడి అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చింది.

ఆ తరువాత తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకొని ఇక్కడ రాజ్యమేలేస్తుంది . అయితే శీలీల చిన్నప్పటి నుంచి తన స్నేహితుడు రాకేష్ ని ఇష్టపడుతుందని కన్నడ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది . అంతేకాదు శ్రీ లీల సైతం ఇదే విషయం వాళ్ళ అమ్మకి కూడా చెప్పేసిందట. కానీ సినిమా ఇండస్ట్రీలో కొన్ని సినిమాలు చేశాక లైఫ్ లో సెటిల్ అయ్యాక ఇద్దరు పెళ్లి చేసుకోమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అంతేకాదు రాకేష్ కూడా డాక్టర్ చదువుతున్నాడు అంటూ తెలుస్తుంది. దీంతో సోషల్ మీడియాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల బాయ్ ఫ్రెండ్ నేమ్ వైరల్ గా మారింది. దీంతో శ్రీ లీల పేరుని తెగ ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!