కీర్తి సురేష్ లిప్ కిస్ చేయాలంటే ..ఏ హీరోతో చేస్తుందో తెలుసా..?

సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా మారాక కొన్ని కొన్ని సార్లు రూల్స్ బ్రేక్ చేస్తూ ఉండాలి .. మనకు ఇష్టం లేకపోయినా కొన్ని పనులు చేస్తూ ఉండాలి. అప్పుడే సినిమా ఇండస్ట్రీలో ఆ స్థానాన్ని ఇంకా పై స్థానానికి తీసుకెళ్లగలరు . అలా కాదు ఇలా లేదు ..అన్నారా తొక్కేయడానికి ఎప్పుడూ 4 చేతులు వెనకాల రెడీ గానే ఉంటాయి . అయితే ప్రెసెంట్ ఆ లిమిట్స్ క్రాస్ చేద్దామా..? వద్దా..? అన్న డైలమాలో పడిపోయింది టాలీవుడ్ మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ .

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకే ఒక సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయిన కీర్తి సురేష్ .. మహానటి సినిమా ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ట్రెడిషనల్ బ్యూటీలో కనిపించే కీర్తి సురేష్ కు రీసెంట్గా ఓ క్వశ్చన్ ఎదురైంది . కీర్తి సురేష్ రూల్స్ బ్రేక్ చేయాల్సి వస్తే అది ఏ హీరోతో చేస్తుంది. లిప్ కిస్ ఎవరికి ఇస్తుంది..? అంటూ కోలీవుడ్ లో రీసెంట్ గా అటెండ్ అయిన ఇంట్రవ్యులో అడిగారు.

అయితే కీర్తి సురెష్ అద్దిరిపోయే ఆన్సర్ ఇచ్చింది. ” ఏ హీరోతో ను చేయను.. కచ్చితంగా నేను నా హస్బెండ్ తోనే చేస్తాను ” అంటూ చెప్పుకు వచ్చింది . దీంతో కీర్తి సురేష్ కామెంట్స్ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. మొత్తానికి నేను ఏ హీరో తో లిప్ లాక్ చేయను ..నన్ను అలా అడగద్దు అంటూ ముఖం మీదే చెప్పిన్నట్లైంది కీర్తి సురేష్.!!