ఇరాన్‌తో యుద్ధం 💥- అమెరికా బలహీనం😣 ముంచుతున్న ట్రంప్ 😳

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భీక‌ర స్థాయిలో జ‌రుగుతోంది. అమెరికా – ఇజ్రాయెల్ క‌లిసి చేస్తోన్న వార్‌తో మ‌ధ్య ప్రాచ్యం అల్ల‌క‌ల్లోలంలా మారింది. ఇరాన్‌ను నాశ‌నం చేశామ‌ని.. ఆ దేశ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీని మ‌ట్టుబెట్టామ‌ని ట్రంప్ మురిసిపోతున్నా.. అమెరికాకు త‌డిసి మోపెడు అవుతోంది. అమెరికా ఈ యుద్ధం వ‌ల్ల భారీగా న‌ష్ట‌పోతోంది. కొన్ని కోట్ల రూపాయ‌లు అమెరికా మీద భారం ప‌డుతోంది.అమెరికాలో ప‌న్నులు పెరుగుతున్నాయి.. ట్రంప్ త‌న సంతోషం కోసం యుద్ధంలోకి దిగి అమెరికా పుట్టె ఎలా ముంచుతున్నారో ? ఈ క్రింది వీడియోలో పూర్తి విశ్లేష‌ణ లింక్ క్లిక్ చేసి వినండి.