ఇరాన్‌తో యుద్ధం 💥- అమెరికా బలహీనం😣 ముంచుతున్న ట్రంప్ 😳

ఇరాన్‌తో అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం భీక‌ర స్థాయిలో జ‌రుగుతోంది. అమెరికా – ఇజ్రాయెల్ క‌లిసి చేస్తోన్న వార్‌తో మ‌ధ్య ప్రాచ్యం అల్ల‌క‌ల్లోలంలా మారింది. ఇరాన్‌ను నాశ‌నం చేశామ‌ని.. ఆ దేశ సుప్రీం లీడ‌ర్ ఖ‌మేనీని మ‌ట్టుబెట్టామ‌ని ట్రంప్ మురిసిపోతున్నా.. అమెరికాకు త‌డిసి మోపెడు అవుతోంది. అమెరికా ఈ యుద్ధం వ‌ల్ల భారీగా న‌ష్ట‌పోతోంది. కొన్ని కోట్ల రూపాయ‌లు అమెరికా మీద భారం ప‌డుతోంది.అమెరికాలో ప‌న్నులు పెరుగుతున్నాయి.. ట్రంప్ త‌న సంతోషం కోసం యుద్ధంలోకి దిగి అమెరికా పుట్టె […]

ట్రంప్ భార్య నగ్న ఫొటోలివిగో

అమెరికాలో కూడా రాజకీయాలు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇదివరకెన్నడూ చూడని వింతలు చోటుచేసుకుంటోంటే ప్రపంచం నివ్వెరపోతోంది. రిపబ్లికన్ల తరఫున అమెరికా అధ్య్ష అభ్యర్థిగా బరిలోకి దిగిన బిలియనీర్‌ డోనాల్డ్‌ ట్రంప్‌కి అతని భార్య న్యూడ్‌ ఫొటోలు ఇబ్బందిగా మారాయి. డోనాల్డ్‌ ట్రంప్‌ భార్య మెలానియా కొన్నేళ్ళ క్రితం మోడల్‌గా పనిచేశారు. మనదేశంలోనే మోడలింగ్‌ అంటే చాలీచాలని దుస్తుల్లో కనిపిస్తుంటారు. విదేశాల్లో అయితే మోడలింగ్‌ అనగానే నగ్నత్వం గుర్తుకొస్తుంది. మెలానియా కూడా […]