24 ఏళ్లకే తల్లిగా ప్రమోషన్.. చిన్న వయసులోనే 11 సెక్సువల్ ఎఫైర్స్.. నో మ్యారేజ్.. ఈ నాగార్జున హీరోయిన్ ను.. గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా యుడం నడుస్తుంది. ఈ క్రమంలో సాధారణ ప్రజల నుంచి స్టార్ స్టార్ సిల‌బ్రెటీల వరకు.. ఏ మ్యాట‌ర్ కాస్త‌ వింత‌గా అనిపించిన దానిని క్షణాల్లో వైర‌ల్ చేసేస్తున్నారు. ఇక స్టార్ హీరో, హీరోయిన్లకు సంబంధించిన ఏదైనా నెగటివ్ వార్తలయితే హీటర్స్ క్షణాల్లో ట్రోల్స్ చేస్తూ.. తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలీవుడ్ బ్యూటీకి సంబంధించిన న్యూస్ వైర‌ల్ అవుతుంది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు సుస్మితసేన్. ఆమెకు సంబంధించిన కొన్ని హాట్ ఫొటోస్‌ను ట్యాగ్ చేస్తూ ఆడేసుకుంటున్నారు. బాలీవుడ్ సినిమాలతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ను సంపాదించుకోవడమే కాదు.. టాలీవుడ్ లోను నాగార్జున స‌ర‌సన జంటగా నటించి.. ఇక్క‌డ కూడా మంచి ఇమేజ్ను దక్కించుకుంది సుస్మిత‌.

Rediff On The Net, Movies: The bigger picture

మిస్ యూనివర్స్ టైటిల్ ని గెలుచుకున్న ఈ ముద్దుగుమ్మ.. తెర‌పై ఇప్పటికి రాణిస్తుంది. కాగా సుస్మిత సేన్ త‌న కెరీర్‌లో హీరోయిన్గా సినిమాల కంటే ఎఫైర్లు నడుపుతునే ఎక్కువగా పాపులర్ అయింది. ఇప్పటివరకు ఎవరిని పెళ్లి చేసుకొని ఈ అమ్మడు.. ఇంతియాజ్, రణదీప్, సంజయ్, లలిత్ మోడీ, వసీం ఇలా మొత్తం 11 మందితో డేటింగ్ చేసి బ్రేకప్ లు చెప్పింది. అయితే.. ఎంత మందితో డేటింగ్ చేసినా ఒక్కసారి కూడా పెళ్లి వరకు అమ్మడు వెళ్లలేదు. కాగా పెళ్లి కాకముందే ఇద్దరు కూతుళ్లను దత్తత తీసుకొని తల్లిగా మారిన సుస్మితాసేన్.. అందరికీ షాక్ ఇచ్చింది.

Sushmita Sen says absence of a dad never created imbalance in her  daughters' lives: 'You don't miss what you never had' | Bollywood -  Hindustan Times

ఇందులో భాగంగానే గతంలో ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న.. మాట్లాడింది. తన పెద్ద కూతురుకు ఓసారి ఆరోగ్యం బాగోలేదని హాస్పటల్లో చేర్పించాన‌ని.. షూట్ ను మధ్యలో ఆపేసి వెళ్లిపోయానని.. 24 సంవత్సరాల వయసులోనే ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నందుకు.. నా కెరీర్ నేను సీరియస్గా తీసుకోవడం లేదని ఎంతోమంది నను తిట్టిపోశారు.. విమర్శించారు అంటూ చెప్పుకొచ్చింది. ప్రెజెంట్ సుస్మిత సేన్‌కు సంబంధించిన ఈ వార్తలు మరోసారి వైరల్ గా మారుతున్నాయి.