లలిత్ మోది తో సంబంధం పైన షాకింగ్ కామెంట్స్ చేసిన సుస్మితాసేన్..!!

మాజీ విశ్వసుందరిగా పేరుపొందిన సుస్మితసేన్ తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. గతంలో రోహమాన్ షాల్ అనే మోడల్ తో ప్రేమాయణం నడిపి అతనితో బ్రేకప్ చెప్పి కొంతకాలం తర్వాత ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీతో డేటింగ్ చేస్తోందని ప్రకటించి ఒకసారిగా షాక్ ఇచ్చింది. కానీ ఈ ఇద్దరు ప్రేమ కూడా ఎక్కువ కాలం నిలవలేక పోయిందట. ఇటీవలే ఈమె లలిత్ మోడీతో కలిసి ఉన్న సంబంధాన్ని సైతం తెలియజేసినట్లు […]

లలిత్ మోదీకి బ్రేకప్ చెప్పిన సుస్మిత సేన్.. అందుకోసమేనా..?

బాలీవుడ్ హీరోయిన్ సుస్మితసేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ అమ్మడు సినిమాలలో కంటే ఎఫైర్లతోనే ఎప్పుడు వార్తలలో నిలుస్తూ ఉంటుంది…అంతర్జాతీయ అందాల మిస్ యూనివర్సిటీ 1994 విజేతగా కిరీటం సంపాదించుకుంది. ఇప్పటివరకు ఈ అమ్మడు ఎంతమందితో ప్రేమాయణం నడిపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ లో ఈమె గురించి ఎప్పుడూ హాట్ టాపిక్ గా ఏదో ఒక విషయం మారుతూనే ఉంటుంది. అంతేకాకుండా తనకంటే చిన్నవాడైన రోహన్షాలతో రిలేషన్ లో ఉన్నదని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. […]

Womens day: ఈ హీరోయిన్స్ కి ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా..?

ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి వారి ఘనత గురించి ప్రతి ఒక్కరు పలు రకాలుగా తెలియజేస్తున్నారు.ఒకప్పుడు మహిళలను చిన్న చూపు చూసేవారు. ఈ మధ్యకాలంలో చాలావరకు చిన్న చూపు చూడటం తగ్గిందనే చెప్ప వచ్చు. మహిళలు ఎందులోనూ తీసిపోరని కొంతమంది హీరోయిన్లు నిరూపించారు. హీరోయిన్లే కాదు బయట మహిళలు కూడా పోటాపోటీ పడి పురుషులకంటే స్త్రీలు తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అయితే ఇప్పుడు హీరోయిన్స్ విషయానికొస్తే మానసికంగా శారీరికంగా తాము హీరోలకు సమానం అని […]

భ‌ర్త చేసే టార్చర్‌ను బ‌య‌ట‌పెట్టిన న‌టి.. ఛీ.. ఛీ.. సుష్మితా సోద‌రుడు రాజీవ్ అంత దుర్మార్గుడా?

మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకుల సంగతి మరోసారి వార్తల్లో నిలిచి వైరల్ గా మారింది. సుస్మిత తమ్ముడు రాజీవ్ సేన్ టీవీ నటి చారు అసోపాను 2019 జూన్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆ దంపతులకు 11 నెలలు గల కూతురు ఉంది. అయితే వీరిద్దరూ పెళ్లి అయినా ఏడాదిన్నరకే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. కానీ తమ కూతురి కోసం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నామంటూ ఇటీవల […]

హిజ్రా గా మారిపోయిన స్టార్ హీరోయిన్..అభిమానులకు కోలుకోలేని షాక్..!!

గతంలో తన ఎఫైర్స్ వల్ల వార్తల్లో నిలిచిన హీరోయిన్ సుస్మితసేన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో తన కొత్త వెబ్ సిరిస్ కార‌ణంగా టాప్ ట్రేడింగ్‌లోకి వ‌చ్చింది. త‌న కోత్త వెబ్ సిరిస్‌కు సంబంధించిన ఒ హ‌ట్‌ లుక్ విడుదల చేయగా జ‌నాల‌ను ఆ లుక్ తెగ ఆక‌ర్షిస్తుంది. ఆ పోస్టర్ ఇప్పుడు హెడ్లైన్స్ లో నిలిచింది. తన కొత్తగా నటిస్తున్న వెబ్‌సిరీస్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ ను ఈరోజు విడుదల చేశారు. ఈ లుక్ లో […]