11 మందితో ఎఫైర్స్.. 24 ఏళ్లకు తల్లి.. ఇప్పటికీ సోలో లైఫ్ లీడ్ చేస్తున్న ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా..?

సినీ ఇండస్ట్రీ.. ఓ రంగుల ప్రపంచం. అలా ఈ స్టార్స్‌ లగ్జరీ లైఫ్ లేడ్‌ చేస్తూ ఉంటారు.. ఆడంబరమైన జీవితాన్ని గడుపుతారని అంతా భావిస్తూ ఉంటారు. అయితే ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించినా.. వ్యక్తిగత విషయాలతో ఇబ్బందులు పడుతూ వార్తల్లో నిలిచిన సెలబ్రిటీలు కూడా ఉంటారు. అయితే ప్రస్తుత లైఫ్ స్టైల్లో.. ప్రేమ, పెళ్లి, బ్రేకప్ ఇవన్నీ సెలెబ్రిటీల లైఫ్‌లో సాధారణంగా మారిపోయాయి. ప్రేమలో ఫెయిల్ అయితే.. కొత్త లైఫ్ ప్రారంభించిన హీరోయిన్స్ కూడా ఎంతోమంది ఉంటున్నారు. కానీ.. కొంతమంది స్టార్స్‌ ఇప్పటికీ ఒంటరి లైఫ్‌ను లీడ్ చేస్తున్నారు. అలాంటి వారిలో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ కూడా ఒకటి.

Woohoo!! Hot & Sexy Sushmita Sen makes her debut on Instag… | Flickr

ఇందులో ఎన్నో సినిమాల్లో పవర్ఫుల్ పాత్రలో నటించి తనదైన నటన‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఎంతో మంది ప్రశంసలను అందుకుంది. అమ్మడి అందానికి ప్రపంచమే దాసోహం అయింది. వెండితెర స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఈ అమ్మడు.. ఎంతో మంది ప్రముఖులు, వ్యాపారవేత్తలతో లైఫ్ ముడిప‌డింది. ఒకటి కాదు రెండు కాదు ఈమె కెరీర్‌ ఏకంగా 11 మందితో ఎఫైర్లు నడిపిందంటూ వార్తలు తెగ వినిపించేవి. కానీ.. ఆమె లైఫ్ లో ఏ ఒక్క ప్రేమ.. పెళ్లి వరకు వెళ్లలేదు సరికదా.. 24 ఏళ్ల వయసులోనే అమ్మడు తలైంది. ఇంతకీ ఈమె ఎవరో చెప్పలేదు కదా.. తనే బాలీవుడ్ బ్యూటీ సుష్మితసేన్. సుస్మిత సైన్ కు తెలుగు ప్రేక్షకులను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అయితే ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్న సుస్మిత మాట్లాడుతు.. నా జీవితం తెరిచిన పుస్తకం.

Sushmita Sen reveals her daughters 'don't want a father' - India Today

మీరు జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న.. ఆ నిర్ణయాలు బాధాకరంగా మారవచ్చు. కానీ… జీవితంలో మనం తీసుకునే ప్రతి డిసిషన్ ఒక్క పాఠం నేర్పుతుంది అంటూ వివరించింది. ఇప్పుడు సుస్మిత చేసిన వ్యాఖ్యలు నెటింట‌ వైరల్ గా మారాయి. ఇండస్ట్రీలో స్టార్ హీరోస్ వ్యాపారవేత్తలతో డేటింగ్ చేసినట్లు టాక్‌. కాగా మోడల్ రెహ్మాన్ షాల్ తో ఈ హీరోయిన్ ఎక్కువగా కెమెరా కళ్ళకు చిక్కేది. మిస్ యూనివర్స్ టైటిల్ను గెలుచుకున్న సుస్మిత.. వెండితెరపై స్టార్ హీరోయిన్గా దూసుకుపోయింది. తాళి, ఆర్య లాంటి సినిమాలతో హిట్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ తన 24 ఏళ్ల వయసులో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్న సుష్మిత.. తర్వాత మరో అమ్మాయిని దత్తత తీసుకొని ఇప్పుడు ఇద్దరు పిల్లల తల్లిగా ఎంతో భాద్య‌త‌తో చూసుకుంటుంది.