గ్లామర్ గేట్స్ ఎత్తేసిన జాన్వి.. ప్యాంట్ లేకుండా అరాచకం..!

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్లు అడుగుపెట్టి మంచి సక్సెస్ సాధించిన తర్వాత. ఆ ముద్దుగుమ్మలు బాలీవుడ్ వైపు వెళ్లేందుకు మక్కువ చూప్పేవారు. కానీ.. బాలీవుడ్ ముద్దుగుమ్మలు మాత్రం టాలీవుడ్ లో నటించిన సందర్భాలు చాలా తక్కువ. కాగా.. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో టాలీవుడ్ సినిమాల క్రేజ్ అంతకంతకు పెరుగుతుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్ ముద్దుగుమ్మలు సైతం టాలీవుడ్ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారిలో జాన్వీ కపూర్ ఒకటి. శ్రీదేవి నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. మొదట బాలీవుడ్ సినిమాల్లో నటించి తర్వాత టాలీవుడ్ లోనూ అవకాశాలు దక్కించుకుంది.

Janhvi Kapoor Official Fanpage | Love that stays 🐶 | Instagram

మొదట ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన జాన్వి.. ఈ సినిమాలో తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. గ్లామర్ ట్రీట్‌తో కుర్ర‌కారును కట్టిపడేసింది. ఈ క్రమంలోనే.. అమ్మడికి వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా.. తాజాగా జాన్వి కపూర్.. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సనా డైరెక్షన్లో రూపొందుతున్న పెద్ది సినిమాలో న‌టిస్తుంది. ఈ క్రమంలోనే బాలీవుడ్, టాలీవుడ్ అని తేడా లేకుండా వరుస ప్రాజెక్టులకు సైన్స్ చేస్తూ రాణిస్తున్న జాన్వి సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ తన హాట్ గ్లామర్ ట్రీట్ తో కుర్రకారకు చెమటలు పట్టిస్తూనే ఉంటుంది.

Janhvi Kapoor sparks speculation with “new beginning” post

ఈ క్రమంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది జాన్వి. ఈ క్రమంలోనే తన పోస్టులన్నీ క్షణాల్లో నెట్టింట వైరల్ గా మారుతూ ఉంటాయి. అలా.. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పెట్ డాగ్‌తో కలిసి ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఆ ఫోటోలలో జాన్వికపూర్ తన అందాలను ఆరబోస్తూ.. ఆనందంగా హాట్ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెటింట‌ వైరల్ అవ్వడంతో.. చాలామంది టు హాట్‌, సూపర్ ఫిగర్, ఫైర్ అంటూ కామెంట్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ప్యాంట్ లేకుండా ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం అంత అవసరమా.. అంటూ.. తెగించేశావు అంటూ.. నెగిటివ్గా ట్రోల్స్ చేస్తున్నారు.