24 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ప్రజెంట్ ఇండస్ట్రీలోనే హాట్ బాంబే ఎవరో గుర్తుపట్టారా..?

ప్రస్తుతం హీరో, హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న చాలామంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వారే. పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా రాణించిన తర్వాత కొంతకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ వాళ్ళే హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తున్నారు. అయితే వారిలో కొంతమంది సక్సెస్ అవుతుంటే కొంతమంది సరైన బ్రేక్ దొరకక ఇండస్ట్రీ నుంచి దూరమవుతున్నారు. ఇక ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి తర్వాత స్టార్ హీరోయిన్గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ బ్యూటీస్ ఎంతోమంది ఉన్నారు. ప్రస్తుతం వారంతా అందచందాలతో కుర్రాళ్లను కావిస్తున్నారు ఇక‌ మనం పైన చూస్తున్న ఈ హాట్‌ బ్యూటీ కూడా అదే కోవ‌కు చెందుతుంది.

Drishyam kid Esther Anil to make her heroine debut in KOLLYWOOD - Telugu News - IndiaGlitz.com

ఈ అమ్మడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఏకంగా 24 సినిమాల్లో నటించి మెప్పించింది. పేరుకే చైల్డ్ ఆర్టిస్ట్. కానీ.. హీరోయిన్ లకు మించిపోయే క్రేజ్ అమ్మడి సొంతం. గ్లామర్ షోలోను అస్సలు వెనకడుగు వేయని ఈ అమ్మడు.. ఎప్పటికప్పుడు తన అందచందాలతో కుర్రాళ్లను కవ్విస్తూనే ఉంటుంది. ఈమె తెలుగులోను రెండు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం రెడ్ శారీలో హాట్ అందాలతో కాక రేపుతున్న ఈ కుర్ర బ్యూటీ.. ఎవరో గుర్తుప‌ట్టారా.. ఎస్తేరు అనిల్. దృశ్యంతో తెలుగు ఆడియన్స్‌ను పలకరించిన ఈ అమ్మడు.. మలయాళ సోయగం. ఆగస్టు 27, 2001న కేరళ వాయినాడ్‌లో పుట్టింది. ఎస్తేరు అనిల్ 2017 మలయాళం మూవీ నల్లవన్ ద్వారా బాలనాటిక ఎంట్రీ ఇచ్చింది.

Drishyam girl Esther Anil's latest glammed up photoshoot is unmissable! - Tamil News - IndiaGlitz.com

2013లో జితూ జోసఫ్.. దర్శకత్వం వహించిన దృశ్యం సినిమాలో అనూ జార్జ్.. (అను) పాత్రలో నటించి విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా మలయాళంలో బ్లాక్ బ‌స్ట‌ర్‌. ఇదే సినిమా తెలుగులో దృశ్యం పేరుతోనే రీమేక్ అయ్యి ఇక్కడ కూడా అదే రేంజ్ లో సక్సెస్ అందుకుంది. అంతేకాదు ఈ సినిమా సీక్వెల్ కూడా హిట్‌. ఇప్పటివరకు అలా 24 సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈ అమ్మడు.. ఎన్నో అవార్డులను కూడా దక్కించుకుంది. ఇక సోషల్ మీడియాలో ఎస్తేరు ఎంతో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్లతో పాటే.. తనకు సంబంధించిన పర్సనల్ ప్రొఫెషనల్ అప్డేట్లను కూడా అందిస్తూ ఉంటుంది.ఇక ప్రస్తుతం అమ్మడు ఫాలో అవుతున్న ఫ్యాషన్స్ కుర్ర‌కారును కట్టిపడేస్తుంది. ఈ అమ్మడు తన అందాలతో అబ్బాయిలకు చెమటలు పట్టిస్తుంది.

 

View this post on Instagram

 

A post shared by Esther (@_estheranil)