51 ఏళ్ల వ‌య‌స్సులో న‌డుం ఒంపుల‌తో కిక్కెక్కిస్తోన్న హాట్ హీరోయిన్‌…!

సినీ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోస్‌.. ఐదుప‌దుల వయస్సు వచ్చినా.. ఇంకా యంగ్ హీరోలను ఫిట్నెస్‌తో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే.. అతి తక్కువ మంది హీరోయిన్లు మాత్రమే ఇప్పటికీ అదే అందం, హాట్ నెస్‌తో కుర్రకారును కవ్విస్తున్నారు. అలాంటివారిలో బాలీవుడ్ ముద్దుగుమ్మ మలైక కూడా ఒకటి. 51 ఏళ్ల వయసులోనూ హాట్ అందాలతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ అమ్మడు.. ఇన్‌స్టాలో పెట్టే పోస్ట్‌ దీనికి నిదర్శనం. యోగా, మెడిటేషన్, జిమ్ లాంటి రెగ్యులర్ డైలీ రొటీన్లతో సోషల్ మీడియాలో కనిపించే ఈ అమ్మడు.. ఈ జనరేషన్‌కు గొప్ప ఇన్స్పిరేషన్. ఈ క్రమంలోనే తాజాగా మలైకా స్పెషల్ క్లాస్‌తో యూత్ లో తెగ వైరల్ గా మారుతుంది.

Follow Malaika Arora's Full Body Workout To Start "Out The Week Strong"  Like She Did

నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వును కరిగించే మంచి ఫిట్నెస్ను అందించడానికి సహకరించే ఓ యోగ అండ్ ఫిట్నెస్ వ్యాయామాన్ని అమ్మడు చేస్తూ వీడియోను అభిమానులతో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో తల వెనక చేతులు ఉంచి.. మడమల మీద కూర్చొని నడుమును నెమ్మదిగా పద్ధతిగా తిప్పుతూ ఆకట్టుకుంది. ఎడమ నుండి కుడికి.. కుడి నుంచి ఎడమకు కదులుతున్నడు. ఒత్తిడి పెంచే సింపుల్ వ్యాయామాన్ని చూపించింది. ఆఫీసులో ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్లకు ఈ వ్యాయామం గొప్ప డిటెక్స్ అంటూ మలైకా పేర్కొంది. ప్రతివైపు 10 సార్లు దీన్ని చేయాల్సి ఉంటుందని వివరించింది.

Malaika Arora workout routine: Know steps, benefits of weight loss exercise  the actress practices | Health Tips and News

కాగా.. ఈ స్పెషల్ ఎక్సర్‌సైజ్ కోసం మలైక ఎంచుకున్న డ్రెస్ అందరి దృష్టిని ఆకట్టుకుంది. మెటాలిక్ షార్ట్, మ్యాచింగ్ స్పోర్ట్స్ బ్రాలో మలైకా ఈ ఏజ్ లోను ఫ్యాషన్ హ‌బ్‌ను అందరికీ కలుగజేసింది. ఇక లేటు వయసులోనూ నాజూకు శరీరాన్ని ప్రదర్శించడాన్ని మలైకా ఎంతో గర్వంగా ఫీల్ అవుతుందనడంలో అతిశయోక్తి లేదు. ఇటీవల ఈ ముద్దుగుమ్మ సినిమాలకంటే రియాలిటీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ మరింత బిజీగా గడుపుతుంది. ఇక ఈ అమ్మడు కొంతకాలం క్రితం అర్జున్ కపూర్ నుంచి విడిపోయిన మలైకా.. ప్రస్తుతం సోలో లైఫ్ లీడ్ చేస్తుంది. ఇక అమ్మడి ఫ్యూచర్‌ను ఎలా ప్లాన్ చేసుకోనుందో వేచి చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)