రకుల్ ప్రీత్ ప్రైవేట్ పార్ట్ సర్జరీ చేయించుకుందా.. ఏం జరిగిందంటే..?

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కెరటం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన ముద్దుగుమ్మ ఈ సినిమాతో మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాలో అవకాశాన్ని దక్కించుకుంది. ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. మొట్టమొదటి బ్లాక్ బస్టర్ సక్సెస్ ఖాతాలో వేసుకుంది. తనదైన నటన, అందంతో పాటు తెలివితేటలతో చాలా కాలం ఇండస్ట్రీలో రాణించింది. ఈ క్రమంలోని వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సక్సెస్ తర్వాత.. వరుస సినిమాలను చేసుకుంటూ టాలీవుడ్‌లోనే బిజీ హీరోయిన్గా మారిపోయింది.

Rakul Preet Singh's Fun-Filled Time With Jackky Bhagnani And Family In  Maldives; See PICS

దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ అమ్మడు.. తర్వాత మెల్లమెల్లగా బాలీవుడ్‌కు మ‌క్కాం మార్చేసింది. ప్రస్తుతం అక్కడ సినిమాలు చేస్తూ బిజీగా గడుతుంది. ఈ క్రమంలోనే లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది రకుల్. అయితే.. సోషల్ మీడియాలోను విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న ఈ అమ్మడు.. పర్సనల్ విషయాలకు వస్తే సినిమాల్లో రాణిస్తున్న క్రమంలోనే బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ బాగ్నానితో ప్రేమలో పడింది.

Rakul Preet Singh is missing Maldives, here's why

కొంత కాలం రహస్య ప్రేమాయణం తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి వివాహం చేస్తుంది. అయితే.. పెళ్లి తర్వాత గ్లామర్ డోస్‌ను మరింతగా పెంచి పరువాలను వలకబోస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. అయితే తాజాగా.. పెళ్లి తర్వాత రకుల్ ప్రీతి భర్త కుటుంబ సభ్యులతో కలిసి మాల్దీవ్స్‌ వెకేషన్స్ ఎంజాయ్ చేయడానికి వెళ్ళింది. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ ఫోటోలు చూస్తున్న చాలామంది రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఇందులో భాగంగానే ఆమెను చూసిన నేటిజన్స్.. రకుల్ తన ప్రైవేట్ పార్ట్(బొడ్డు)కు సర్జరీ చేయించుకుని ఉంటుందని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ కామెంట్లపై రకుల్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.