టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ప్రస్తుతం మంచి క్రేజ్‌తో దూసుకుపోతున్న ఓ ముద్దుగుమ్మ చెప్ప పెట్టకుండా.. సడన్గా పెళ్లి చేసుకుని ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చిందంటూ ఓ న్యూస్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. దీంతో ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోతున్నారు. అయితే దీని అంతటికి కారణం ఆ ముద్దుగుమ్మ పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడమే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో చెప్పలేదు కదా.. తన్నే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్.
ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న ఈ అమ్మడు.. తాను నటించే ప్రతి రోల్ కు 100% న్యాయం చేస్తుంది. అమ్మడి నటనకు ఎంతో మంది విమర్శల ప్రశంసలు కూడా దక్కుతున్నాయి. అయినా ఊహించిన రేంజ్‌లో అవకాశాలు దక్కించుకోలేక.. సతమతమవుతుంది మృణాల్. తాజాగా పెళ్లికూతురు గెటప్ లో ఈ అమ్మడు ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చింది.
చెప్పా పెట్టకుండా పెళ్లి కానీ చేసేసుకుందా ఏంటి అని టెన్షన్ ఫాన్స్‌లో మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది ఆమె రియాల్ లైఫ్ మ్యారేజ్ కాదని.. రీల్ లైఫ్ సీన్స్ కోసం ఇలా రెడీ అయింది కావచ్చు అని టాక్. ఇది ఓ యాడ్ షూట్ కోసమట. ఈ క్రమంలోనే అమ్మడి పెళ్లికూతురు గెటప్ పిక్స్.. సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి హీరోయిన్ మృణాల్ ఠాగూర్ పెళ్లి గెటప్ వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలియాలంటే మరి కొంతకాలం వేచి చూడాల్సిందే.