50 ఏళ్ల ముదురు బ్యూటీతో ఓ రాత్రి గడిపిన టాలీవుడ్ స్టార్ హీరో..?

టాలీవుడ్ అక్కినేని కింగ్ నాగార్జున తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన అందం, స్టైల్, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న నాగ్.. టాలీవుడ్ మన్మధుడుగా పాపులారిటి దక్కించుకున్నాడు. ఈ క్రమంలోనే విపరీతమైన లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నాగార్జున.. ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దాలు గ‌డుస్తున్న.. ఇప్పటికే అదే ఫిట్నెస్, యంగ్ లుక్‌తో కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇక తన స‌నీ కెరీర్‌లో ఎంతోమంది హీరోయిన్లతో నటించి మెప్పించాడు నాగ్‌. ఇక‌ ట‌బ్బు, నాగార్జున‌ది ఓ బ్లాక్ బస్టర్ కాంబో అనే చెప్పాలి. వీరిద్దరు జంటగా నటించిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఏ రేంజ్‌లో బ్లాక్ బ‌స్టర్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Nagarjuna Addressed Rumoured Affair With Tabu

ఈ సినిమా అప్పట్లో సంచలనం సృష్టించడమే కాదు.. ప్రొడ్యూసర్‌ల‌కు లాభాల వర్షం కురిపించింది. ఇప్పటికీ సినిమాలో పాటలు ఎంతోమంది వింటూనే ఉంటారు. అంతలా సాంగ్స్ హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమా షూట్ టైంలో నాగార్జున, ట‌బ్బుకి మధ్య మంచి స్నేహం ఏర్పడిందంట. అప్పటి నుంచి ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు. ఈ క్రమంలోనే వారు డేటింగ్ చేస్తున్నారని.. త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారంటూ ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి. అంతేకాదు.. ఈ జంట వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా టాక్ నడిచింది.

Akkineni Nagarjuna: ముందు ఇల్లాలు.. వెనుక ప్రియరాలు మధ్యలో మన్మథుడు - NTV  Telugu

అంతేకాదు.. నాగార్జున తన ఇంటికి ట‌బ్బును పిలిచి ఓ రాత్రంతా ఆమెతోనే స్పెండ్ చేశాడంటూ టాక్ నడిచింది. ఈ నేపథ్యంలోనే ఈ రూమర్ వార్తలు పై నాగార్జున రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చాడు. హీరోయిన్ టబు తో ఉన్న అనుబంధం కేవలం మంచి స్నేహం మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. ఆ స్నేహం కారణంగానే అమల స్వ‌యంగా ఓ రోజు టబ్బుని మా ఇంటికి ఇన్వైట్ చేసింది అంటూ వివరించాడు. అమల పిలవడం వల్ల టబ్బు మా ఇంటికి వచ్చిందని క్లారిటీ ఇచ్చి.. వారిద్దరి మధ్య వచ్చిన రూమర్ వార్తలకు చెక్ పెట్టాడు. కాగా టబూ 5 పదుల వయసు దాటుతున్న ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సింగిల్ లైఫ్ ని లీడ్ చేస్తుంది.