స్టార్ హీరోయిన్ చేస్తానని ఆమెను ఫుల్ గా వాడేసిన స్టార్ హీరో.. చివరకు ఇండస్ట్రీ నుంచి ఫేడ్ అవుట్.. ఎవరంటే..?

సినీ ఇండస్ట్రీ అనేది ఓ రంగుల ప్రపంచం. సక్సెస్ వస్తుందా..? లేదా..? ఎప్పుడు.. ఎవరి లైఫ్ ఎలా మారుతుంది..? అనేది ఎవరు చెప్పలేరు. ఎంతో కష్టపడి సినిమాలో అవకాశాన్ని దక్కించుకొని నటించినా.. ఆ సినిమా సక్సెస్ అవుతుందో..? లేదో..? తమకు ఇమేజ్ వస్తుందా..? లేదా..? అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. ఓ సినిమా రిలీజై ఫస్ట్ షో టాక్ వస్తేనే కానీ.. అది సక్సెస్ అయిందో లేదా ఫెయిల్యూర్ అవుతుందా చెప్పలేని పరిస్థితి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమాల్లో నటించడానికి చాలామంది వెనుకడుగు వేస్తూ ఉంటారు. కెరీర్ ఎప్పుడు నిలకడగా ఉంటుందో.. ఎప్పుడు మలుపులు తిరుగుతుందో.. ఎవరు చెప్పలేని అయోమయంలో పడిపోతారు.

Justice Hema Committee Report: Actress made to do 17 takes for a hugging  scene with actor who sexually assaulted her

ఇక దేనికైనా సరే అని సిద్ధపడి వచ్చిన వారు చాలామంది ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి.. స్టార్ హీరో రేంజ్‌కు ఎదిగిన‌వారు ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది కొత్త అమ్మాయిలు కూడా హీరోయిన్‌లుగా అడుగు పెట్టడానికి ఇండస్ట్రీలోకి వస్తారు. వారితో కొంతమంది హీరోలు ఎఫర్స్ పెట్టుకొని వాళ్ళని స్టార్లుగా మారిస్తామని ఆశ చూపుతూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో కొత్త‌ హీరోయిన్‌తో సినిమా నటించారు. ఆ సినిమా పెద్ద సక్సెస్ అందుకోకపోయినా తనను స్టార్ హీరోయిన్గా చేస్తానని ఆమెకు మాటిచ్చి తనను ఫుల్‌గా వాడేసుకున్నాడ‌ట‌. ఈ ఎఫైర్ కార‌ణంగా దాదాపు మూడు సినిమాల్లో ఇమెకు అవకాశం కూడా ఇచ్చాడు.. అయినా ఆమె స్టార్ హీరోయిన్గా మారలేకపోయింది.

Couple aesthetic,Black couple Aesthetic, late night vibes, black vibes,  dark vibes, midnight

ఈ క్రమంలోనే తనకు తెలిసిన ఫ్రెండ్ ద్వారా కూడా వాళ్ళ సినిమాల్లో అవకాశాలు ఇప్పించే ప్రయత్నాలు చేశాడట‌ ఆ స్టార్ హీరో. అయినప్పటికీ అమ్మడి లక్‌ కలిసి రాలేదు. అన్ని ఫ్లాప్స్ గా నిలవడంతో చేసేదేమీ లేక ఇండస్ట్రీకి దూరమై ఫేడ్‌ అవుట్ బ్యూటీగా మారిపోయింది. ఇక ప్రస్తుతం ఈ న్యూస్ నెటింట తెగ వైరల్ అవ్వడంతో.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు.. ఆమెకు అన్ని సినిమా అవకాశాలు ఇచ్చిన ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారో తెలుసుకోవాలని తెగ సెర్చింగ్‌లు చేసేస్తున్నారు నెటిజన్స్.