లోక నాయకుడు కమలహాసన్ నటవరసరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి టాలీవుడ్‌లో స్టార్ బ్యూటీగా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది శృతిహాసన్. అనగనగా ఓ ధీరుడు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన శృతి.. గబ్బర్ సింగ్ సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఈ సినిమాతో ఒక్కసారిగా అమ్మడి క్రేజ్ పీక్స్‌కి వెళ్ళింది. వరుసగా సినిమా అవకాశాలతో టాలీవుడ్ స్టార్ బ్యూటిగా మారిపోయింది. అందం అబినయంతో అందరిని ఏంతగానో మెప్పించి అతి తక్కువ సమయంలోనే బిజీ హీరోయిన్గా మారినంది.
సౌత్ నుంచి నార్త్ వరకు.. తన సినిమాలతో సంచలనం సృష్టిస్తుంది. ఇప్పటికీ ఇండస్ట్రీలో తన సత్తా చాటుతూనే ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా.. వరుస సినిమా ఛాన్స్‌లు కొట్టేస్తుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం చేతినింండా సినిమాలతో బిజీగా గడుపుతున్న శృతిహాసన్.. మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలు ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్లతో కుర్రకారుకు కిక్కెకిస్తుంది.
కేవలం హీరోయిన్ గానే కాదు.. సింగర్ గాను తన సత్తా చాటుకున్న ఈ అమ్మడు.. మల్టీ టాలెంటెడ్ బ్యూటీగా ఇమేజ్ను సొంతం చేసుకుంది. సాంగ్స్‌తో శృతిహాసన్ సొంత ఆల్బమ్ కూడా క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శృతిహాసన్ ప్రైవేట్ పార్ట్స్లో వేసుకున్న టాటూ తెగ వైరల్ గా మారుతుంది. ఆ టాటూ ఏంటనేది క్లియర్గా తెలియకపోయినా.. ప్రైవేట్ పార్ట్‌పై టాటూ కాబట్టి.. ఈ సిక్రెట్ టాటూ మీనింగ్ ఏమై ఉంటుంది.. తన ఎక్స్ కోసం ఆ టాటూ వేయించుకుని ఉంటుందా అంటూ.. రకరకాలుగా తమ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.