తాత వయసులో ఉన్న వ్యక్తితో సంయుక్త బోల్డ్ రొమాన్స్.. ఫ్యాన్స్‌కు బిగ్ షాక్..!

ఇండస్ట్రీలో అవకాశాల కోసం అడుగు పెట్టిన వ్య‌క్తులో.. ఎప్పుడు, ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. మొదటి సినిమాతోనే స్టార్ హీరో, హీరోయిన్లుగా మారిన నటీనటులు ఉన్నారు. అలాగే పదుల సంఖ్యలో సినిమాల్లో చేసిన.. సరైన సక్సెస్ రాక ఫేడ్ అవుట్‌ అయిపోయిన సెలబ్రిటీలు ఎంతోమంది ఉన్నారు. ఇక‌ స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే.. కేవలం అందం, అభినయమే కాదు.. పెసరెంత అదృష్టం కూడా కలిసి రావాలి. అలా ప్రస్తుతం అందం ,అభినయంతో పాటు అదృష్టం కూడా కలిసి స్టార్ హీరోయిన్గా మారిన వారిలో సంయుక్త మీనన్ కూడా ఒకటి.

എനിക്ക് പ്രണയമെന്നാൽ അത് നീ മാത്രമാണ് | Erida Movie Samyuktha Menon &  Nassar Love Story #Erida - YouTube

ఈ అమ్మ‌డు తెలుగులో నటించింది అతి తక్కువ సినిమాలైనా.. తిరుగులేని క్రేజ్‌ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ.. తను నటించిన అన్ని సినిమాలతో సక్సెస్ అందుకుని గోల్డెన్ బ్యూటీగా మారిపోయింది. తెలుగుతోనే కాదు.. తమిళ్, మలయాళం లోను పలు సినిమాలో నటించి ఆకట్టుకున్న ఈ చిన్నది.. కుర్రకారులు ఫిదా చేస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంయుక్త తర్వాత.. దీన్ని సారా సినిమాలను కళ్యాణ్ రామ్ బింబిసారా లోను న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత 2023లో ధనుష్ హీరోగా వ‌చ్చిన‌ సార్ సినిమాతో మరోసారి బ్లాక్ బస్టర్ అందుకుంది. తర్వాత విరూపాక్ష సినిమాతోనూ మంచి సక్సెస్ వ‌చ్చింది. ఈ క్రమంలోనే వరుస బ్లాక్ బస్టర్లు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు గోల్డెన్ బ్యూటీ ఇమేజ్ క్రియేట్ అయ్యింది.

ఇదిలా ఉంటే సంయుక్త దాదాపు టాలీవుడ్‌లో నటించిన అన్ని సినిమాలు ట్రెడిషనల్ లుక్‌తో కుర్ర కారును మెప్పించింది. ఈ క్రమంలోనే.. తాజాగా అమ్మ‌డికి సంబంధించిన ఓ షాకింగ్ వీడియో వైరల్ గా మారుతుంది. ఈమె టాలీవుడ్ సీనియర్ నటుడు నాజర్ తో కలిసి చేసిన బోల్డ్ రొమాన్స్ వీడియో ఒకటి హాట్‌ టాపిక్ గా మారింది. సంయుక్త ఎలాంటి సన్నివేశాలు నటించడం ఫాన్స్‌కు బిగ్ షాక్ గా ఉంది. 2021లో ఆమె చేసిన తమిళ్ మూవీ ఎరిడాలో కొన్ని సీన్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఈ సినిమాలో సంయుక్త నాజర్ తో కలిసి బోల్డ్ రొమాంటిక్ సన్నివేశాల్లో రెచ్చిపోవ‌డం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజ‌న్స్‌.