యాంకర్ రష్మితో రాజమౌళి ఎఫైర్.. షాక్ లో ఇండస్ట్రీ..!

సినీ ఇండస్ట్రీలో లవ్ ఎఫైర్స్, బ్రేకప్స్, ప్రేమలు, పెళ్లిళ్లు, డివోర్స్ వార్తలు సర్వసాధారణంగా వినిపిస్తూనే ఉంటాయి. అయితే వాటిలో కొన్ని వాస్తవం కాగా.. కొన్ని వార్తలు అవాస్తవం కావచ్చు. ఇక ఇండస్ట్రీలో ఎవరితో ప్రేమ బంధం ఎప్పుడు ముడి పడుతుందో.. ఎవరికి ఎవరు ఎలా కనెక్ట్ అవుతారో అసలు చెప్పలేము. అంతేకాదు అలా ఇద్దరు సెలబ్రిటీల మధ్య అనుహ్యంగా ప్రేమ నడుస్తుంది అంటూ వచ్చే వార్తలు అందరికి షాక్ ను కలిగిస్తాయి. సరిగా ఇప్పుడు అలాంటిదే ఓ న్యూస్ సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇక ఆ ఇద్దరు స్టార్ సెలబ్రిటీస్ ఎవరో కాదు.. దిగ్గజ దర్శకుడిగా.. తన ప్రతిభ తెలుగు సినిమాఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన రాజమౌళి.

What Is "Langa Panulu"? : Rashmi

మరొకరు బుల్లితెర యాంకర్ గా తన అంద‌చందాలతో కుర్రకారును కవ్విస్తున్న రష్మి గౌతమ్. ఎస్ మీరు వింటుంది కరెక్టే.. వీరిద్దరి మధ్యన ఎఫైర్ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ వార్తలకు ఇండస్ట్రీ సైతం షాక్ అవుతుంది. అసలు జక్కన్నకు రష్మీకి మధ్య సంబంధం ఏంటి.. వాళ్ల‌ మధ్య ఎఫైర్‌ ఎప్పుడు.. ఎక్కడ.. మొదలైంది. అయినా వీరిద్దరికీ అసలు ప్రేమ ఏంటి అంటూ రకరకాల సందేహాలు అందరిలోనూ మొదలై ఉంటాయి. ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి రాజమౌళి గతంలో ఓ సందర్భంలో యాంకర్ రష్మి లవర్ గా నటించినట్లు సమాచారం. దానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు తెగ వైర‌ల్‌గా మారుతుంది.

విక్రమార్కుడు మూవీ టైంలో ప్రమోషన్స్ కోసం ఆయన రష్మిని ప్రేమించిన వ్యక్తిగా కనిపించాడు. ఇక ఆ వీడియోని ఇప్పుడు టాలీవుడ్ అభిమానులు మరోసారి తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇది చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇక జక్క‌నను ప్రశంసిస్తూ ఓ సినిమాను అద్భుతంగా తరికెక్కించడమే కాదు.. దానిని ఎలా ప్రమోట్ చేయాలి అని అద్భుతమైన స్ట్రాటజీ కూడా రాజమౌళికి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. మరికొంతమంది ఆకతాయిలు మాత్రం రాజమౌళి, రష్మికతో ప్రేమలో పడ్డరంటూ క్రేజీ రూమ‌ర్లు క్రియేట్‌ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Share Chey Mawa (@share_chey_mawa)