స్టార్ బ్యూటీ హనీ రోజ్‌కు టాలీవుడ్ ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. బాలయ్య సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో బాలయ్య మరదలుగా నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా అమ్మడి కెరీర్‌లో మైల్డ్ స్టోన్‌గా మిగిలిపోయింది. అంతకుముందు వరకు కెరీర్‌లో ఎన్నో సినిమాల్లో నటించి ఊహించని రేంజ్‌లో సక్సెస్ అయిన ఈ అమ్మడు.. బాలయ్య సినిమాతో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించి పెట్టింది.
ఇక అమ్మడి అందానికి, బోల్డ్‌నెస్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఈ నేపద్యంలో సినిమా సక్సెస్ తర్వాత ఎక్కడ చూసినా హాని రోజ్ పేరు మారుమోగిపోయింది. వరుసగా సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. బిజీ ఆర్టీసీగా సినిమాల్లో నటించడమే కాదు.. పలు యాడ్ ప్రమోషన్స్‌లోనూ సందడి చేసింది. షాపింగ్ మాల్స్ ఓపెనింగ్‌లోను పాల్గొంది. కాగా.. ఇటీవల కాలంలో ఈ అమ్మడుకు మళ్ళీ సినిమా అవకాశాలు మెల్లమెల్లగా తగ్గుతూ వస్తున్నాయి. దీంతో ఈమె గ్లామర్ షోలతో సోషల్ మీడియాలో హాట్ గా ట్రెండ్ అవుతుంది. ఈ ఫోటోలు చూసినా కుర్ర కారు అమ్మడి బోల్డ్ అందాలకు ఫిదా అవుతున్నారు.
తన అందాలతో చూపరులను కవ్విస్తున్నాయి ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం తెగ వైరల్‌గా మారుతుంది. ఈ ముదురు బ్యూటీ వయసు పెరుగుతున్న ఇప్పటికీ వివాహం చేసుకోకుండా సోలో లైఫ్ లీడ్ చేస్తున సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈమెకు గతంలో కొంతమంది హీరోలతో ఎఫైర్లు కొనసాగాయని ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఈ క్రమంలోనే 70 ఏళ్ల ముసలి హీరోతో ఎఫైర్ నడుపుతుందని టాక్ నడుస్తుంది. ఈ వార్తల్లో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట హాట్ టాపిక్‌గా మారింది.