పొట్టి నిక్కర్లో కీర్తి సురేష.. షర్ట్ బటన్స్ తీసేసి మరీ కుర్రాళ్లను కవ్విస్తోందే..

టాలీవుడ్‌ స్టార్ న‌టీ కీర్తి సురేష్.. మహానటిగా ఎలాంటి ఇమేజ్ను క్రియేట్ చేసుకుందో తెలిసిందే. అప్పటివరకు ట్రెడిషనల్ బ్యూటీగా మంచి ఇమేజ్ను తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమా తర్వాత కాస్త గ్లామర్ డోస్‌ను పెంచేసింది. ఈ క్రమంలోనే తాజాగా తన సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫోటోలను షేర్ చేసుకుంది కీర్తి సురేష్. ఫెరారీ వరల్డ్ న్యూస్ ల్యాండ్‌లో రోలర్ కాస్టర్ రైడ్‌ను ఆనందిస్తూ కనిపించిన ఈ ముద్దుగుమ్మ.. గ్రీన్ ష‌ర్ట్, వైట్ షార్ట్‌లో స్టైలిష్ లుక్ లో కనిపించి కుర్రాళ్లను కవ్వించింది.

కూల్ స‌న్ గ్లాసెస్, బేస్‌బాల్ క్లాప్‌తో మరింత స్టైలిష్‌గా ఆకట్టుకుంది. ఇక ఈ ఫోటోలను అమ్మడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఒక రోజు రోలర్ కోస్టర్ రైడ్ ఎలా ఉంటుందో ఇదే చూడండి అంటూ క్యాప్షన్‌ను జత చేసింది. ఈ క్రమంలో అమ్మడి మోడ్రన్ పిక్స్ నెటింట‌ వైరల్‌గా మారుతున్నాయి. దీంతో పిక్స్ చూసిన నెటిజన్స్ మోడరన్ యూత్ స్టైల్ కు ఐకాన్ గా అమ్మ‌డు నిలిచిందంటూ.. కీర్తి సురేష్ సో బ్యూటిఫుల్ అంటూ.. అమ్మడు బలే హాట్ గా ఉంది అంటూ రకరకాలుగా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు.

ఇక కీర్తి బాలీవుడ్‌కి వెళ్ళిన తర్వాత అమ్మడి రూట్ పూర్తిగా మారిపోయిందని.. గ్లామర్ విషయంలో మరింత కొత్తగా కనిపిస్తుంది అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం కీర్తి దక్షిణాది సినిమాలే కాదు బాలీవుడ్ లోనూ నటిస్తూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఆమె చేతిలో ప్రస్తుతం తమిళ్లో మూడు సినిమాలు, హిందీలో ఓ సినిమా ఉండడం విశేషం. తమిళ్లో విజయ్ నటించిన తెరికీ సినిమాను హిందీలో రీమేక్ చేస్తూ కీర్తిని హీరోయిన్గా తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఫాలోవర్ల‌ సంఖ్య కూడా రోజురోజుకు మరింతగా పెరుగుతుంది. ఈ క్రమంలోని అమ్ముడు తన లైఫ్‌లో ఉండే చిన్ని చిన్ని ఆనందాలను కూడా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది.