ఆ రూమర్ నిజం చేసి షాక్ ఇచ్చిన అనుష్క.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు వర్సెస్ సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సర‌స‌న నటించి మెప్పించిన‌ ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి లాంటి పాన్‌ ఇండియన్ సినిమా తర్వాత.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క శెట్టి.. న‌వీన్ పోలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి.. సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుంది. అయితే సినిమా తర్వాత అనుష్క మరి తెలుగు సినిమాను ప్రకటించలేదు. ఇలాంటి క్రమంలో అనుష్కకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్ వైరల్ అవుతుంది.

What? Prabhas' family wants him to marry Anushka Shetty? Here's what we  know – India TV

ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో అనుష్క, ప్రభాస్ ప్రేమించుకున్నారంటూ.. పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో ప్రభాస్ పెళ్లి వార్తలు హాట్ టాపిక్ గా మారింది. ప్ర‌భాస్ పెద్దమ్మ శ్యామలాదేవి.. వచ్చే ఏడాదిలో ప్రభాస్ పెళ్లి ఉంటుందని స్వయంగా వెల్లడించడంతో.. ప్రభాస్ అనుష్కనే పెళ్లాడబోతున్నాడని.. వీరిద్దరి వివాహం గ్రాండ్‌గా జరగబోతుంది అని చాలా మంది ఫ్యాన్స్‌ ఆశపడ్డారు. మరో 60 రోజుల్లో వీరు పెళ్లి గురించి ప్రభాస్ ఫ్యామిలీ అఫీషియల్‌గా అనౌన్స్ చేస్తారని భావించారు.

बाहुबली' फेम अनुष्का शेट्टीनं प्रभासला दिला प्रेमात धोका? ब्रेकअपचे कारण  आले समोर - Marathi News | 'Bahubali' fame Anushka Shetty gave Prabhas a  threat in love? The reason for the ...

అయితే ప్రభాస్ పెళ్లి చేసుకోబోయేది అనుష్కను కాదని.. ఓ డాక్టర్ తన సొంత మరదలు అయినా అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇది ఫిక్స్ అయిపోయిందని.. ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుని అంతా ఫిక్స్ కూడా చేసేసుకున్నారని టాక్. ఈ క్రమంలోనే గ‌త‌ కొంతకాలంగా అనుష్క.. ప్రభాస్ ను పెళ్లాడబోయేదే లేదంటూ వార్తలు వినిపించాయి. ఫైనల్ గా అదే రూమర్ను అనుష్క నిజం చేస్తూ అభిమానులకు షాక్ ఇచ్చింది. ప్రభాస్ వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంటి అంటూ.. ప్రభాస్, అనుష్క ఫ్యాన్స్ అంత ఆశ్చర్యపోతున్నారు. ఇక తమ ఫేవరెట్ స్క్రీన్ కపుల్ రియల్ లైఫ్ లో కలవడం సాధ్యం కాదని తెలియ‌డంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.