ఆ రూమర్ నిజం చేసి షాక్ ఇచ్చిన అనుష్క.. ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క ఒకప్పుడు వర్సెస్ సినిమాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే. దాదాపు తెలుగు స్టార్ హీరోల అందరి సర‌స‌న నటించి మెప్పించిన‌ ఈ ముద్దుగుమ్మ.. లక్షలాదిమంది అభిమానాన్ని సొంతం చేసుకుంది. బాహుబలి లాంటి పాన్‌ ఇండియన్ సినిమా తర్వాత.. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన అనుష్క శెట్టి.. న‌వీన్ పోలిశెట్టి హీరోగా తెర‌కెక్కిన మిస్ శెట్టి..మిస్టర్ పోలిశెట్టి.. సినిమాతో మరోసారి సక్సెస్ అందుకుంది. అయితే సినిమా తర్వాత అనుష్క మరి తెలుగు సినిమాను ప్రకటించలేదు. ఇలాంటి […]

ప్రభాస్‌ను నమ్ముకుని సర్వం కోల్పోయిన హీరోయిన్లు వీళ్లే..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరన నటించిన హీరోయిన్స్ టైమ్‌ అస్సలు బావుండటం లేదు. బాహుబలి సినిమాల‌ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం పాన్ ఇండియన్ రేంజ్‌లో పెరిగిపోయింది. దాంతో ఆ క్రేజ్ కోసం ఎంతో మంది హీరోయిన్స్ ఆశపడ్డారు. అందుకే, ప్రభాస్‌కు జంట‌గా న‌టించ‌డానికి వెంపర్లాడారు. ఇక అలా నంచిన హీరోయిన్స్‌లో ఒక్క అనుష్కకి తప్ప ఆ క్రేజ్ ఇంకో హీరోయిన్‌కి దక్కింది లేదు. బాహుబలి రెండు భాగాలలో అనుష్క త‌న న‌ట‌న‌కి మన దేశం […]