సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాలలో కూడా ఒక సంచలన సృష్టించారు సీనియర్ ఎన్టీఆర్. సినీ పరిశ్రమ ఎదగడానికి కూడా ముఖ్య కారణం ఎన్టిఆర్ అని కూడా చెప్పవచ్చు. ఇప్పటికే సీనియర్ ఎన్టీఆర్ వారసులుగా బాలయ్య హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తారకరత్న ఇలా ఎంతోమంది ఇండస్ట్రీల ఎంట్రీ ఇచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ కు 12 మంది సంతానం.. అయితే అందులో ఒకరు మరణించారు.
సీనియర్ ఎన్టీఆర్ వారసులు కేవలం సినిమాలలోనే కాకుండా రాజకీయాలలో ఇతర రంగాలలో కూడా బాగానే రాణిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ ఉన్నన్ని రోజులు పేద ప్రజల కోసం ఎంతో కృషి చేశారు. కానీ ఆయన చేసిన ఒక చిన్న తప్పు అదేనట..సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతిని వివాహం చేసుకోవడమే.. అయితే సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీపార్వతి వివాహం చేసుకున్న తర్వాత మొదటి రాత్రి ఒక హామీని ఇచ్చారట.
అదేమిటంటే దాని రహస్యంగా వివాహం చేసుకోవడం ఇష్టం లేదని అందరి ముందే వివాహం చేసుకోమని అడిగిందట.. ఈ విషయం విన్న ఎన్టీఆర్ కూడా నవ్వి సరే అని చెప్పారట. ఆ తర్వాత లక్ష్మి పార్వతి తన మొదటి భర్త తో విడాకులు తీసుకొని మరి కొన్ని నెలలు ఆగిందట.. ఆ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ నటించిన మేజర్ చంద్రకాంత్ సినిమా వందరోజుల ఫంక్షన్ ని చాలా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేస్తున్న సమయంలో లక్ష్మీపార్వతిని అక్కడ అఫీషియల్ గా వేలాది మంది ముందు వివాహం చేసుకున్నారట. అలా సీనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ పార్వతి మీద ఎంత ప్రేమ ఉందో ఇది ఉదాహరణగా చెప్పవచ్చు.