వావ్ ..వాట్ ఏ ఎక్స్ట్రార్డినరీ డెసిషన్ ..ఒక్క దెబ్బకు సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నాగార్జున..!

నాగార్జున .. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద స్టార్ హీరో.. అందరిలా తొడ కొట్టడాలు.. మీసాలు మెలివేయడాలు.. ఇలాంటివి నాగార్జునకి తెలియదు ..తనదైన స్టైల్ లో నటించడం జనాలను అట్రాక్ట్ చేసుకోవడం బాగా తెలుసు. మన ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ స్టార్ హీరోల భార్యలు అందరూ కూడా నాగార్జున ఫ్యాన్స్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . చాలా చాలా స్టైలిష్ గా ట్రెండీగా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉన్న సినిమాలను చూస్ చేసుకుంటూ ఉంటాడు.

అమ్మాయిలకు నచ్చే సినిమాలను మరింత బాగా చూస్ చేసుకుంటాడు నాగార్జున . కాగా నాగార్జున తన వందవ సినిమాని చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారట. ఎలా అంటే తన వందవ సినిమా చరిత్రలోనే ఎప్పటికీ గుర్తుండిపోయే రేంజ్ లో ప్లాన్ చేశారట. ఈ సినిమా కోసం నాగార్జున బాగా ట్రై చేస్తున్నారట ..కష్టపడుతున్నారట . కొత్త డైరెక్టర్ కి అవకాశం ఇవ్వబోతున్నాడు నాగార్జున అంటూ ప్రచారం జరుగుతుంది . అంతేకాదు ఈ సినిమాలో మనం సినిమా తరహాగా అక్కినేని ఫ్యామిలీ మొత్తం కలిసిన నటించబోతున్నారట.

హీరోయిన్లుగా త్రిష నయనతార ఉన్నప్పటికీ ..అమల – నాగచైతన్య – అఖిల్ ఈ సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట . దీంతో ఇప్పుడు అక్కినేని ఫ్యాన్సీ న్యూస్ ని బాగా ట్రెండ్ చేస్తున్నారు . చూద్దాం మరి నాగార్జున తీసుకున్న ఈ మైండ్ బ్లోయింగ్ డెసిషన్ అభిమానులను ఎంతవరకు సాటిస్ఫై చేస్తుందో . ఆయన పేరు ఇండస్ట్రీలో మళ్లీ మారుమ్రోగి పోవడానికి ఎలా సహాయపడుతుందో..?