శ్రీ లీల ఇలా చేస్తుంది అని కలలో కూడా ఊహించలేదుగా..మండిపడుతున్న ఫ్యాన్స్..!

శ్రీ లీల ..శ్రీ లీల.. శ్రీ లీల ..ఏ ముహూర్తాన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిందో తెలియదు కానీ ..అప్పటినుంచి ఇది ఓ వైరస్ ల పాకేస్తుంది . ఈ పేరు వింటే కుర్రాళ్ల నరాలు జివ్వు మంటాయి . అంతేకాదు స్టార్ హీరో సైతం అమ్మడి అందానికి అమ్మడి పర్ఫామెన్స్ కి ఫిదా అయిపోతున్నారు . బడాబడా స్టార్ హీరోయిన్స్ కి దక్కని చాన్సులను ఈ ముద్దుగుమ్మకు ఇచ్చేస్తున్నారు . వయసులో డబల్ వ్యత్యాసం ఉన్నా సరే పెద్దగా పట్టించుకోకుండా శ్రీ లీల పేరు నే జపిస్తున్నారు మన టాలీవుడ్ హీరోలు .

అయితే రీసెంట్గా శ్రీ లీల కొన్ని ఫొటోస్ షేర్ చేసుకుంది. సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాగా హైపర్ ఆక్టివ్ గా మారిపోయిన శ్రీ లీల ఏకంగా తన బాత్రూం ఫొటోస్ తో షేర్ చేయడం హైలెట్గా మారింది . ఎప్పుడు కూడా చాలా ట్రెండీ ట్రెండీగా కనిపించే శ్రీలీల ఈసారి టూ హాట్ సెక్సీగా ఫోటో షూట్ చేసింది . బ్లాక్ కలర్ అవుట్ ఫిట్ లో భారీ భారీ అందాలను బుల్లి గౌనులో బంధించడానికి ట్రై చేసింది . అయితే అవి దాగకుండా బయటకు వచ్చేస్తున్నాయి.

ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర పట్టనీకుండా చేస్తుంది ఈ అందాల ముద్దుగుమ్మ కన్నడ బ్యూటీ శ్రీ లీల . ప్రజెంట్ శ్రీలీల షేర్ చేసుకున్న ఫొటోస్ కుర్రాళ్ళను బాగా టెంప్ట్ చేస్తున్నాయి .రకరకాలుగా ఆమెపై కామెంట్స్ చేస్తున్నారు. గుంటూరు కారం సినిమా తర్వాత హ్యూజ్ డ్రోలింగ్ ఎదుర్కొన్న శ్రీ లీల ఇప్పుడిప్పుడే మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటుంది . నితిన్ నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో హీరోయిన్ శ్రీలీలనే.. అలాగే రవితేజ నటిస్తున్న తన 75వ సినిమాలో కూడా హీరోయిన్గా నటిస్తుంది శ్రీ లీల..!!

 

 

View this post on Instagram

 

A post shared by Sreeleela (@sreeleela14)