చక్కటి అందం ఉన్న శోభన పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదేనా..? అంత టార్చర్ అనుభవించిందా..?

శోభన .. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ సీనియర్ హీరోయిన్. ఒకప్పుడు తన అంద చందాలతో ఇండస్ట్రీ ని ఏలేసిన బ్యూటీ.. ఎంత చక్కగా ఉంటుందో.. ఎంత అందంగా ఉంటుందో.. ఎంత అందంగా ట్రెడిషనల్ గా రెడీ అవుతుంది అనే విషయం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. చాలా చాలా ట్రెడిషనల్ బ్యూటీ.. క్లాసికల్ డాన్సర్.. ఆ క్లాసికల్ డాన్స్ లో కళ్ళు తిప్పితే ఎలాంటి వాళ్ళైనా సరే ఫిదా అయిపోవాల్సిందే.. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది .

అలాంటి శోభన తెలుగు ఇండస్ట్రీలో కూడా మంచి మంచి అవకాశాలు అందుకొని టాప్ హీరోయిన్ గా మారింది . అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ సడన్గా పెళ్లికి దూరం అంటూ పెళ్లి చేసుకోకుండా ఒక బిడ్డను తీసుకొచ్చి పెంచుకుంటుంది. అయితే శోభన ఇండస్ట్రీలో సినిమాలుల చేస్తున్న మూమెంట్లోని ఓ హీరోని ప్రేమించింది అని .. ఆ హీరో కూడా ఆమెను ప్రేమించాడు అని .. కానీ ఆ హీరో శోభనాన్ని కాకుండా వేరే బ్యూటీని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయాడు అని.. అప్పుడే ఆమెకు ప్రేమపై మనసు విరిగిపోయింది అని .. మనుషులను నమ్మకూడదు అంటూ డిసైడ్ అయ్యిందట.

ఆ కారణంగానే శోభన పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందట . ఇదే న్యూస్ మరొకసారి నెట్టింట బాగా ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్స్ ప్రేమ విషయంలో మోసపోయారు. కానీ చాలా తక్కువ మంది మాత్రమే ప్రేమ విషయంలో జెన్యున్ గా ఉంటూ ఇలా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు. మరి కొందరు మాత్రం వాడు మోసం చేస్తే నాకే ఏంటి అంటూ వీళ్ళు చాలామందిని మోసం చేసి ఫైనల్లీ ఒక డబ్బున్న వాడిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు . అలాంటి వాళ్లకు పూర్తి వ్యతిరేకం హీరోయిన్ శోభనా అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్..!!