సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ ఫోటో అయినా సరే ఇట్టే ట్రెండ్ అయిపోతుంటుంది.. ఇట్లే వైరల్ గా మారుతూ ఉంటుంది. కాగా తమ ఫేవరెట్ హీరో హీరోయిన్స్ వాళ్ళ పిల్లలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో ఫాన్స్ బాగా ట్రెండ్ చేస్తూ ఉంటారు. కాగా రీసెంట్గా ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని అమ్మాయికి సంబంధించిన డీటెయిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి . ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫోటోలోని బ్లాక్ డ్రెస్ అమ్మాయి ఒక స్టార్ హీరో కూతురు ..
ఆయన మరెవరో కాదు కోలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన స్టైల్ లో నటిస్తూ మెప్పిస్తున్న అజిత్ . ఎస్ అర్జున్ సర్జా కూతురు పెళ్లిలో మెరిసిన ఈ అమ్మాయి మరెవరో కాదు ..అనౌష్క.. బయట చాలా తక్కువగా కనిపించే ఈమె ఇలా దగ్గరగా ఉన్న స్టార్ సెలబ్రిటీస్ ఫంక్షన్స్ కి మాత్రమే అటెండ్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే లేకలేక అనుష్క కనిపించడంతో ఆమె అందమైన ఫొటోస్ ను క్లిక్ చేసి మరి కోలీవుడ్ ఇండస్ట్రీలో ట్రెండ్ చేస్తున్నారు జనాలు .
అనౌష్క అందం చూసి హీరోయిన్గా ఎంట్రీ ఇస్తే సూపర్ డూపర్ హిట్ ఖాతాలో వేసుకుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు. మరికొందరు అనౌష్క కు తన అమ్మ పోలికల ఎక్కువగా వచ్చాయి అంటూ చెప్పుకొస్తున్నారు . ప్రజెంట్ హీరోయిన్ కి మించిన రేంజ్ లో ఉండే ఈ అజిత్ కూతురు ఫొటోస్ బాగా వైరల్ గా మారాయి. త్వరలోనే ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా వస్తుంది ఏమో చూడాలి..!!