రష్మిక మందన్నా.. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ ..తోపైన బ్యూటీ అని చెప్పాలి.. ఎటువంటి క్యారెక్టర్ నైనా సరే చిటికెలో అవలీలగా నటించి.. మెప్పించగలిగే సత్తా ఉన్న హీరోయిన్ . ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు . అనిమల్ సినిమాలో ఎంత బోల్డ్ గా కనిపించిందో పుష్ప సినిమాలో ఎంత డీ గ్లామరస్ లుక్ లో కనిపించిందో ..
చలో సినిమాలో అంత సైలెంట్ గా కనిపించింది . కాగా డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లను చూస్ చేసుకునే రష్మిక మందన్నా.. ఇప్పుడు ఇద్దరి హీరోలకి హీరోయిన్ హా సినిమాను ఓకే చేసింది అన్న వార్త బాగా వైరల్ గా మారింది . కొత్త దర్శకుడు రవి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఇంకొక హీరోగా నాగశౌర్య నటించడానికి రెడీగా ఉన్నారట . ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్నా నటిస్తుందట.
ఒకవైపు దుల్కర్ సల్మాన్ కి జోడిగా నటిస్తూనే మరొకవైపు నాగశౌర్యకు కూడా ఈ సినిమాలో జోడిగా నటించబోతుందట . బిగ్ రిస్కే చేస్తుంది రష్మిక మందన్నా అంటున్నారు అభిమానులు . కానీ నేషనల్ క్రష్ అంటే ఆ మాత్రం రిస్కులు చేయాల్సిందే అన్న కామెంట్లు కూడా వినపడుతున్నాయి . చూద్దాం మరి రష్మిక తీసుకున్న ఈ డెసిషన్ ఆమె కెరియర్ ని ఎలా మలుపు తిప్పబోతుందో..?