వామ్మో..అప్పుడే అలాంటి పని చేసిన మమిత బైజు..వీడియో వైరల్..!!

మమిత బైజు.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎలా మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రేమలు అనే సినిమా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. ఒకటా రెండా ఇప్పుడు అమ్మడు ఖాతాలో ఎన్ని సినిమాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . మరీ ముఖ్యంగా ఇప్పుడు టాప్ మోస్ట్ హీరోయిన్లుగా ఉన్న శ్రీ లీల – రష్మిక మందన్నాను మించిపోయే స్థాయికి వెళ్ళిపోతుంది మమిత బైజు అంటూ తెలుగులో ఆమె ఫ్యాన్స్ చెప్పుకొస్తూ ఉండడం గమనార్హం.

కాగా కెరియర్ పిక్స్ లో ఉండగానే మమితా బైజు యాడ్స్ లో కూడా నటించడానికి సిద్ధపడింది. తాజాగా మంచ్ ఆడ్ లో కనిపించింది . ఈ యాడ్లో చాలా క్యూట్ నాటి ఎక్స్ప్రెషన్స్ తో దర్శనమిచ్చింది. ఈ యాడ్ కి సంబంధించిన వీడియోను కూడా బాగా ప్రమోట్ చేస్తున్నారు అభిమానులు . మరి ముఖ్యంగా మమిత బైజు .. హ్యూజ్ హ్యూజ్ ఎక్స్ప్రెషన్స్ పై హాట్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు . సోషల్ మీడియా లో ప్రజెంట్ మమిత బైజు చేసిన మంచి యాడ్ కి సంబంధించిన వీడియో బాగా ట్రెండ్ అవుతుంది.

చాలా చిన్న ఏజ్ లోనే మంచి టాలెంట్ తో దున్నేస్తుంది ఈ మలయాళి పిల్ల. మరి ఎందుకు లేట్ మమితా బైజు ఎంతో ఇష్టంగా చాలా క్యూట్గా నాటీగా చేసిన మంచ్ యాడ్ కి సంబంధించిన వీడియో పై మీరు ఓ లుక్ వేయండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి..!!