కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ రోల్ అదేనా..? నాగ్ అశ్వీన్ ఫ్యాన్స్ కి మండిపోయేలా చేస్తున్నాడే..!?

మనకు తెలిసిందే కేవలం కొద్ది రోజులే.. కొద్దిరోజులు అంటే కొద్ది రోజుల్లోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ కాబోతుంది . జూన్ 27వ తేదీ గ్రాండ్గా థియేటర్స్ లో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమాను నాగ్ అశ్వీన్ తనదైన స్టైల్ లో డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కోసం కోట్లు ఖర్చు చేస్తున్నారు అశ్వీనీ దట్. డబ్బులను నీళ్లులా ఖర్చు చేసేస్తున్నాడు అంటూ ఇప్పటికే ట్రోలింగ్ ప్రారంభమైంది . కల్కి సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి నారా చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో చీఫ్ గెస్ట్ గా రాబోతున్నారు అన్న వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది.

ఇలాంటి క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది . ఈ మూవీలో విజయ్ దేవరకొండ దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు ఎప్పటినుంచో వార్త బాగా ట్రెండ్ అవుతుంది. కాగా విజయ్ దేవరకొండ పాత్ర కి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. విజయ్ దేవరకొండ రోల్ మహాభారతంలోని అర్జునుడి పాత్రని పోలి ఉంటుంది అంటూ టాక్ వినిపిస్తుంది. కేవలం గెస్ట్ రోల్ అనుకుంటే మాత్రం పొరపాటే .. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర చాలా చాలా కీలకంగా మారిపోతుందట.

కానీ దీని పట్ల ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ డిసప్పాయింట్మెంట్ వ్యక్తం చేస్తున్నారు. ఒక స్టార్ హీరో తో సినిమా అంటే ఆ స్టార్ హీరోని మాత్రమే హైలెట్ చేసి చూపించాలి .. సినిమాలో ఇంతమంది స్టార్స్ లు పెడితే ఎలా అంటూ మండిపడుతున్నారు. అసలు ఈ సినిమాలో హీరో ప్రభాస్ లేకపోతే వేరే హీరోనా..? అంటూ మండిపడుతున్నారు . దుల్కల్ సల్మాన్ పాత్ర కూడా ఈ సినిమాకి హైలైట్ గా మారిపోతుంది అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో హ్యూజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు నాగ్ అశ్వీన్..!!